Home  »  TSPSC  »  Formation of Swaraj Party in 1923 – Simon Commission

Formation of Swaraj Party in 1923 – Simon Commission (1923లో స్వరాజ్ పార్టీ ఏర్పాటు – సైమన్ కమిషన్)

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

1927 డిసెంబర్ 16న ఎవరు ‘బట్లర్ కమిటీ’ని నియమించారు?

  1. లార్డ్ బిర్కెన్ హెడ్
  2. లార్డ్ ఇర్విన్
  3. డబ్ల్యు.ఎస్. హాల్డ్స్ వర్త్
  4. ఎస్.సి.పీల్
View Answer

Answer: 2

లార్డ్ ఇర్విన్

Question: 7

కింది వాటిలో స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు?

  1. మోతిలాల్ నెహ్రు
  2. లాలా లజపతి రాయ్
  3. భగత్ సింగ్
  4. చంద్రశేఖర ఆజాద్
View Answer

Answer: 1

మోతిలాల్ నెహ్రు

Question: 8

1923 కింది వాటిలో ఏ పార్టీ ఏర్పాటును ‘కాంగ్రెస్ పార్టీలోని ఒక పార్టీ’ అని పిలుస్తారు?

  1. ముస్లింలీగ్
  2. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
  3. స్వరాజ్ పార్టీ
  4. హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్
View Answer

Answer: 3

స్వరాజ్ పార్టీ

Question: 9

ఈ క్రింది వారిలో జాతీయ ఉద్యమ కాలంలో స్వరాజిస్ట్ పార్టీని స్థాపించింది ఎవరు?

  1. సి.ఆర్.దాస్
  2. వుమేష్ చంద్ర బెనర్జీ
  3. డా. పట్టాభి సీతారామయ్య
  4. సి. రాజగోపాలచారి
View Answer

Answer: 1

సి.ఆర్.దాస్

Question: 10

స్వరాజ్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి ఎవరు?

  1. వల్లభాయ్ పటేల్
  2. రాజేంద్ర ప్రసాద్
  3. మోతీలాల్ నెహ్రూ
  4. రాజగోపాలా చారి
View Answer

Answer: 3

మోతీలాల్ నెహ్రూ

Recent Articles