Home  »  TSPSC  »  Indian National Congress

Indian National Congress (భారత జాతీయ కాంగ్రెస్) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?

  1. కలకత్తా (కోల్కతా)
  2. లక్నో
  3. మద్రాస్ (చెన్నై)
  4. బొంబాయి (ముంబై)
View Answer

Answer: 4

బొంబాయి (ముంబై)

Question: 12

ఈ కింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?

  1. కస్తూర్భా గాంధీ
  2. ఇందిరాగాంధీ
  3. సరోజినీ నాయుడు
  4. కమలా నెహ్రూ
View Answer

Answer: 3

సరోజినీ నాయుడు

Question: 13

భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు ?

  1. సరోజిని నాయుడు
  2. అనీ బిసెంట్
  3. సుచేత కృపలాని
  4. మేడమ్ కామా
View Answer

Answer: 2

అనీ బిసెంట్

Question: 14

1887లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ప్రసంగించినవారు ఎవరు?

  1. ఫిరోజ్ షా మెహతా
  2. దాదాభాయ్ నౌరోజీ
  3. రొమేష్ చంద్ర దత్
  4. బద్రుద్దీన్ త్యాబ్జీ
View Answer

Answer: 4

బద్రుద్దీన్ త్యాబ్జీ

Question: 15

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్మాణం గురించి ‘సెఫ్టీ వాల్వ్ సిద్ధాంతం’ గురించి క్రింది వారిలో మొదట ఎవరు చర్చించారు?

  1. సియఫ్ ఆండ్రూస్
  2. లాలా లజపతి రాయ్
  3. యంయస్ గోల్వాల్కర్
  4. ఆర్ పల్మె దత్
View Answer

Answer: 2

లాలా లజపతి రాయ్