Home  »  TSPSC  »  Indian National Congress

Indian National Congress (భారత జాతీయ కాంగ్రెస్) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ సమావేశానికి హాజరుకాని వారు ఎవరు?

  1. సురేంద్రనాథ్ బెనర్జీ
  2. దాదాబాయ్ నౌరోజీ
  3. సుబ్రమణ్య అయ్యర్
  4. ఫిరోజ్ షా మెహతా
View Answer

Answer: 1

సురేంద్రనాథ్ బెనర్జీ

Question: 17

భారత జాతీయ కాంగ్రెస్ “పూర్ణస్వరాజ్” ప్రకటనను కింది ఏ సమావేశంలో చేసినది?

  1. మద్రాస్
  2. బొంబాయి
  3. ఢాకా
  4. లాహోర్
View Answer

Answer: 4

లాహోర్

Question: 18

క్రింది ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఎవరు భారత జాతీయ కాంగ్రెసుకు చాలా కాలం పాటు కోశాధికారిగా
పనిచేసిరి?

  1. జి.డి.బిర్లా
  2. జమాన్లా లాల్ బజాబ్
  3. జె.ఆర్.డి. టాటా
  4. డబ్ల్యు. హిరాచంద్
View Answer

Answer: 2

జమాన్లా లాల్ బజాబ్

Question: 19

భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?

  1. బద్రుద్దీన్ త్యాబ్ది
  2. అబ్దుల్ కలాం ఆజాద్
  3. ఎం. ఎ. జిన్నా
  4. హకీం అణమల్ ఖాన్
View Answer

Answer: 1

బద్రుద్దీన్ త్యాబ్ది

Question: 20

కింది వివరణలను పరిశీలించండి:
ఎ. 1886లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశాని విజయవంతంగా నిర్వహించడంలో ఎ.ఒ. హ్యూమ్ ముఖ్య పాత్రను నిర్వహించారు.
బి. ప్రజల అసంతృప్తి, బాధలు భావాల వ్యక్తీకరణకు రక్షణ కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించేయక నిర్ణయించడమైంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి రెండూ సరియైనవి
  4. ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ సరియైనవి