Home  »  TSPSC  »  Khilafat and Non-Cooperation Movement

Khilafat and Non-Cooperation Movement (ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

1919-1920లో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?

  1. మహ్మద్ అలీ జిన్నా
  2. షౌకత్ అలీ మరియు మహమ్మద్ అలీ
  3. అబుల్ కలాం ఆజాద్
  4. మహ్మద్ ఇక్బాల్
View Answer

Answer: 2

షౌకత్ అలీ మరియు మహమ్మద్ అలీ

Question: 17

ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది?

  1. ముస్లింలకు ఉద్యోగాలల్లో రిజర్వేషన్ల కోసం
  2. ముస్లింలకు ప్రత్యేక దేశం కోసం
  3. చట్టసభల్లో ముస్లింలకు రిజర్వేషన్ల కోసం
  4. తుర్కిష్ సామ్రాజ్య సమత్ర
View Answer

Answer: 4

తుర్కిష్ సామ్రాజ్య సమత్ర

Question: 18

హిందూ – ముస్లింల సంఘీబావానికి సంకేతంగా నిల్చిన ఉద్యమం:

  1. సహాయ నిరాకరణ ఉద్యమం
  2. శాసనోల్లంఘన ఉద్యమం
  3. ఖిలాఫత్ ఉద్యమం
  4. వందేమాతర ఉద్యమం
View Answer

Answer: 3

ఖిలాఫత్ ఉద్యమం

Question: 19

ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది?
I. ఈ ఉద్యమానికి మహమ్మద్ అలీ జిన్నా మరియు అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వం వహించారు.
II. టర్కీ సుల్తాన్ లేదా ఖలీఫా పూర్వపు ఒట్టోమన్ సామ్రాజ్యంలోని ముస్లిం పవిత్ర స్థలాలపై నియంత్రణను కొనసాగించాలని ఉద్యమం డిమాండ్ చేసింది.
ఐచ్ఛికాలు

  1. I మాత్రమే
  2. II మాత్రమే
  3. I మరియు II రెండూ
  4. I కానీ లేదా II కానీ ఏదీ కాదు
View Answer

Answer: 2

II మాత్రమే

Question: 20

1919లో అఖిల భారత ఖిలాఫత్ సమావేశం ఎక్కడ జరిగింది?

  1. పంజాబ్
  2. ఆలీఘడ్
  3. ఢిల్లీ
  4. లాహెూర్
View Answer

Answer: 3

ఢిల్లీ

Recent Articles