Home  »  TSPSC  »  Khilafat and Non-Cooperation Movement

Khilafat and Non-Cooperation Movement (ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

కింది జతలను పరిశీలించండి.
ఎ. డాక్టర్ సత్యపాల్ – భారత జాతీయ సైన్యం

బి. షౌకత్ అలీ – ఖిలాఫత్ ఉద్యమం

సి. కన్నెగంటి హనుమంత రావు – పల్నాడు సత్యాగ్రహం

డి. సుభాష్ చంద్రబోస్ – జలియన్ వాలా బాగ్ దురంతం

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 2

బి మరియు సి మాత్రమే

Recent Articles