Home  »  TSPSC  »  khilji Dynasty

khilji Dynasty (ఖిల్జీ వంశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ సుల్తాను కొత్త మతాన్ని ప్రారంభించాలనుకోగా, ఆ లేమాలు దానిని వ్యతిరేకించారు.

  1. బాల్బన్
  2. అల్లావుద్దీన్
  3. మహమ్మద్ తుగ్లక్
  4. ఇల్ టూట్ మిష్
View Answer

Answer: 2

అల్లావుద్దీన్

Question: 7

అల్లావుద్దీన్ ఖిల్జి పరిపాలన కాలంలో, ఈ క్రింది పేర్కొన్న వాటిలో, గ్రామ లెక్కలను గణించే వారిని ఏమని పిలిచేవారు?

  1. పట్వారి
  2. చౌదరి
  3. బోట్
  4. ముఖడ్డం
View Answer

Answer: 1

పట్వారి

Question: 8

ప్రతిపాదన (A) : మద్యం త్రాగడాన్ని మరియు అమ్మకాలను ఢిల్లీ నగరంలో అల్లా ఉద్దీన్ ఖిల్జీ నిషేధించెను.
కారణము (R): అల్లా ఉద్దీన్ ఖిల్జీ ప్రజల యొక్క నైతిక మరియు మత ప్రమాణములను వృద్ధి చేయుటకై ప్రయత్నించెను.

  1. (A) మరియు (R) నిజం (A) కు (R) సరియైన వివరణ
  2. (A) మరియు (R) నిజంకాని (A) కు (R) సరియైన వివరణ కాదు
  3. (A) నిజం కాని (R) తప్పు
  4. (A) తప్పు (R) కాని నిజం
View Answer

Answer: 1

(A) మరియు (R) నిజం (A) కు (R) సరియైన వివరణ

Question: 9

క్రింది సుల్తానులలో గుర్రాల కోసం బ్రాండింగ్ వ్యవస్థ (డగ్)ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?

  1. అల్లావుద్దీన్ ఖిల్జీ
  2. బాల్బాన్
  3. ఇల్ టూట్ మిష్
  4. మొహమ్మద్ బిన్ తుగ్లక్
View Answer

Answer: 4

మొహమ్మద్ బిన్ తుగ్లక్

Question: 10

అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలములో జరిగిన ఈ క్రింది సంఘటనలను కాలక్రమానుగతంగా అమర్చుము
ఎ. యాదవ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో కలిపి వేయడము
బి. ఉలుమ్ ఖాన్ మరియు నస్రతాన్లు గుజరాతును జయించటము
సి. మాలిక్ కపూర్ పాండ్య రాజ్యాన్ని దోపిడి చేయుట

డి. ‘అలీబేగ్’ మరియు ‘క్వాజా టాష్ ‘ల నాయకత్వంలో మంగోలులు భారతదేశం పై దండయాత్ర చేశారు

  1. ఎ, బి, సి & డి
  2. బి, సి, డి & ఎ
  3. బి, డి, సి & ఎ
  4. సి, ఎ, బి & డి
View Answer

Answer: 3

బి, డి, సి & ఎ

Recent Articles