Home  »  TSPSC  »  Maratha Dynasty

Maratha Dynasty (మారాఠా రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

శివాజీ తన అంకుల్ అయిన శంబాజి మొహితె నుండి ఏ కోటను ఆక్రమించెను

  1. తోరణ
  2. కళ్యాన్
  3. సూపా
  4. జావళి
View Answer

Answer: 3

సూపా

Question: 7

స్వతంత్ర కరాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడైనాడు?

  1. నాగపూర్
  2. రాయఘడ్
  3. ఔరంగాబాద్
  4. పూనే
View Answer

Answer: 2

రాయఘడ్

Question: 8

ఈ క్రింది వాటిలో ఏ కోటను శివాజి, బీజాపూర్ నుండి  ఆక్రమించలేదు

  1. రాయ్డ్
  2. జావళి
  3. కొండన
  4. తోరణ
View Answer

Answer: 2

జావళి

Question: 9

క్రింది శివాజీ పూర్వీకులలో ఎవరికి షాజహాన్ చే మన్సల్ మరియు జాగీర్ ఇవ్వబడినది?

  1. బాబాజీ
  2. మాలోజి
  3. షాహాజి
  4. విథోజి
View Answer

Answer: 3

షాహాజి

Question: 10

శివాజీ పరిపాలన గురించి, కింది వాటిలో ఏ జత (పదము అర్ధము) సరిగ్గా సరిపోల్చబడలేదు?

  1. చట్నీస్ – స్వచ్ఛంద నిధుల ఇన్చార్జి
  2. మజుందార్అ – కౌంటెంట్
  3. సర్-ఇ-నౌబాత్ – మిలిటరీ కమాండర్
  4. వేక్ నావిస్ – ఇంటెలిజెన్స్, పోస్టులు మరియు గృహ వ్యవహారాల ఇన్చార్జి
View Answer

Answer: 1

చట్నీస్ – స్వచ్ఛంద నిధుల ఇన్చార్జి

Recent Articles