Home  »  TSPSC  »  Maratha Dynasty

Maratha Dynasty (మారాఠా రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

శివాజీ పాలనలో క్రింది సంఘటనలను పరిశీలించండి.
1. అఫ్టల్ ఖాన్ హత్య
2. సూరత్ దోపిడి
3. పురందర్ ఒప్పందం
పైన పేర్కొన్న సంవుటనల యొక్క సరైన కాలక్రమానుసారం :

  1. 1, 2, 3
  2. 1, 3, 2
  3. 2, 1, 3
  4. 3, 2, 1
View Answer

Answer: 1

1, 2, 3

 

Question: 12

అనుబంధ కూటమిలోకి ప్రవేశించిన కింది మరాఠా పాలకులను పరిశీలించండి:

1. భోం

2. గైక్వాడ్లు

3. పేష్వాలు

4. సింథియాలు
ఈ రాష్ట్రాలు కూటమిలోకి ప్రవేశించిన సరైన కాలక్రమానుసారం :

  1. 1, 4, 3, 2
  2. 2, 1, 4, 3
  3. 3, 2, 1, 4
  4. 4, 3, 2, 1
View Answer

Answer: 3

3, 2, 1, 4

Question: 13

ఈ క్రింది ప్రవచనములలో పీష్వాలకు సంబంధించి సరికాని ప్రవచనము ఏది?

  1. 1713 సంవత్సరములో ఛత్రపతి సాహు, బాలాజీ విశ్వనాధ్ను పీష్వాగా నియమించెను.
  2. తండ్రి మరణానంతరము 1720లో బాజీరావు పీష్వాగా అతని మరణం 1750 వరకు ఆ నియమించబడి పదవిలో కొనసాగెను.
  3. పీష్వా బాలాజీ బాజీరావు కాలంలోనే ఛత్రపతి రామ్రాజ్ అనేక అధికారములను పీష్వాకు బదలాయించెను. దీంతో పీష్వానే మరాఠ రాజ్యానికి నిజమైన పాలకుడు ఆయెను.
  4. పీష్వా బాజీరావు ‘హిందూ-పాద్- పాన్షాహి’ అను నినాదమును వ్యాప్తి చేసెను.
View Answer

Answer: 2

తండ్రి మరణానంతరము 1720లో బాజీరావు పీష్వాగా అతని మరణం 1750 వరకు ఆ నియమించబడి పదవిలో కొనసాగెను.

Question: 14

ఆంగ్లేయులు పీష్వా పదవిని ఎవరి కాలంలో రద్దు చేశారు?

  1. నారాయణరావు
  2. రఘునాథరావు
  3. మాధవరావు
  4. రెండవ బాజీరావు
View Answer

Answer: 4

రెండవ బాజీరావు

Question: 15

మహారాష్ట్ర పరిపాలన విభాగములో ఆఖరుది ఏది?

  1. పరగణా
  2. ప్రాంతములు
  3. తరఫ్ లు
  4. మౌజాస్
View Answer

Answer: 3

తరఫ్ లు

Recent Articles