Home  »  TSPSC  »  North India and Regional Dynasties of Deccan

North India and Regional Dynasties of Deccan (ఉత్తర భారత దేశం మరియు దక్కును ప్రాంతీయ రాజవంశాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది ప్రవచనములలో ఏది బహమనీ సుల్తానేట్ కు సంబంధించినంత వరకు సరైనది కాదు.

  1. బహమనీ సుల్తానేట్ అల్లాఉద్దీన్ హాసన్ బహమన్ షా చే 1327లో స్థాపించబడింది.
  2. బహమనీ సుల్తానులందరిలో షిహాబ్ ఉద్దీన్ మహమద్ ఎక్కువ కాలం పాలించెను.
  3. మహమ్మద్ షా III సుల్తాన్ కాలంలో మహమూద్ గవాస్ ప్రధానమంత్రిగా నియమించబడెను.
  4. బహమనీ సుల్తానేట్ యొక్క ఆఖరు సుల్తాన్ కలాముల్లాషా.
View Answer

Answer: 1

బహమనీ సుల్తానేట్ అల్లాఉద్దీన్ హాసన్ బహమన్ షా చే 1327లో స్థాపించబడింది.

Question: 7

కుతుబ్ షాహిల పరిపాలనా విధానంలో “మీర్ జుమ్లా” ఒక ప్రధాన అధికారి. అతని ప్రధాన బాధ్యత ఏది?

  1. ఆర్థిక శాఖాధిపత్యము
  2. మసీదులను తనిఖీ చేయుట
  3. నీటిపారుదల విభాగాన్ని పర్యవేక్షించుట
  4. మతాధికారులపై పర్యవేక్షణ
View Answer

Answer: 1

ఆర్థిక శాఖాధిపత్యము

Question: 8

తెలంగాణను పరిపాలించిన ఈ క్రింది రాజవంశాలను… క్రమానుగతంగా వ్రాయుము.

i. చాళుక్యులు .

ii. ఇక్షాకులు

iii. పాతవాహనులు

iv. విష్ణుకుండినులు

  1. iii, iv, i & ii
  2. ii, ii, iv & i
  3. ii, iv. i & i
  4. iii, ii, iv & i
View Answer

Answer: 4

iii, ii, iv & i

Question: 9

ఈ కింది వానిని జతపరుచుమ.

లిస్ట్ -ఎ (వంశం)

ఎ. కాకతీయులు

బి. వాయసలులు

సి. యాదవులు

డి. పాండ్యులు

లిస్ట్ బి (ముఖ్య పట్టణం)

1. దేవగిరి

2. మధుర

3. వరంగల్

4. ద్వార సముద్రం

కోడ్స్ :

  1. ఎ-4, బి-2, సి-1, డి-3,
  2. ఎ-1, బి-2, సి-3, డి-4
  3. ఎ-3, బి-4, సి-1, డి-2
  4. ఎ-2, బి-3, సి-4, డి-1
View Answer

Answer: 2

ఎ-1, బి-2, సి-3, డి-4

Question: 10

ఈ కింద దేవాలయాలలో ఏది బ్లాక్ పగోడాగా పిలువబడింది?

  1. సూర్య దేవాలయం
  2. మహాబలిపురం
  3. మామల్లాపురం
  4. మహాదేవ దేవాలయం
View Answer

Answer: 1

సూర్య దేవాలయం

Recent Articles