Home  »  TSPSC  »  North India and Regional Dynasties of Deccan

North India and Regional Dynasties of Deccan (ఉత్తర భారత దేశం మరియు దక్కును ప్రాంతీయ రాజవంశాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ కింది వాటిలో ఏది మితాక్షరంతో సంబంధం కలిగి ఉన్నది?

  1. న్యాయ శాస్త్రం
  2. వైద్య శాస్త్ర
  3. వ్యాకరణం
  4. పద్యం
View Answer

Answer: 1

న్యాయ శాస్త్రం

Question: 12

ఈ క్రింది వానిని జతపరుచుము.

జాబితా I (రాజ్యం)

(a) అహ్మద్ నగర్

(b) బెరార్

(c) బీజాపూర్

(d) గోల్కొండ
జాబితా – II (పరిపాలించిన వంశం)
(i) అదిల్ షాహీలు
(ii) నిజామ్ షాహీలు
(iii) ఇమద్ షాహీలు
(iv) కుతుబ్ షాహీలు

సరియైన సమాధానము

  1. a-i, b-ii, c-iii, d-iv
  2. a-iv, b-i, c-ii, d-iii
  3. a-ii, b-iii, c-i, d-iv
  4. a-iii, b-ii, c-i, d-iv
View Answer

Answer: 3

a-ii, b-iii, c-i, d-iv

Question: 13

ఈ క్రింది ఆలయములలో దేనిలో ఎక్కువగా ‘హద్దులులేని శృంగార భంగిమలతో’ కూడిన చెక్కడములు కలవు.

  1. రామప్ప దేవాలయం
  2. కోణార్క్ దేవాలయం
  3. పట్టడకల్ నందు ల విరూపాక్ష దేవాలయం
  4. బృహదీశ్వర దేవాలయం
View Answer

Answer: 2

కోణార్క్ దేవాలయం

Question: 14

మధ్యయుగ కాలంలో_____స్థాపకుడు అందించిన సాహిత్యం  నుండి తెలుగు ప్రోత్సాహం  ప్రయోజనం, పొందింది.

  1. చోళరాజవంశ
  2. అసఫ్ జాహీ రాజవంశ
  3. కుతుబ్ షాహీ రాజవంశ
  4. ఖిల్జీ రాజవంశ
View Answer

Answer: 3

కుతుబ్ షాహీ రాజవంశ

Question: 15

ఏ బహుమనీ రాజు యొక్క వర్ధంతిని, బీదర్కు చెందిన హిందువులు మరియు ముస్లిమ్లు కలిసి జరుపుకుంటారు?

  1. ఫిరోజ్ షా
  2. మొదటి మహమ్మద్ షా
  3. అహమ్మద్ షా వలి
  4. హుమయూన్
View Answer

Answer: 3

అహమ్మద్ షా వలి

Recent Articles