Home  »  TSPSC  »  North India and Regional Dynasties of Deccan

North India and Regional Dynasties of Deccan (ఉత్తర భారత దేశం మరియు దక్కును ప్రాంతీయ రాజవంశాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

కాకతీయుల పతనానంతరము బస్తర్ జిల్లాల్ నివాసమేర్పరచుకున్న రెండవ ప్రతాపరుద్రుని సోదరుడు ఎవరు?

  1. జగదేక దేవుడు
  2. అన్నమ దేవుడు
  3. సుదర్శన దేవుడు
  4. ప్రసాదిత్య దేవుడు
View Answer

Answer: 2

అన్నమ దేవుడు

Question: 17

క్రీ.శ. 1576 సంవత్సరంలో హల్దిఘాటి యుద్ధంలో రాజా ప్రతాప సింగు సహాయపడిన ఆఫ్ఘన్ నాయకులు ఎవరు?

  1. హసన్ ఖాన్ మేవాటి
  2. హకీమ్ ఖాన్ సూర్
  3. నుస్రత్ షా
  4. మునీమ్ ఖాన్
View Answer

Answer: 2

హకీమ్ ఖాన్ సూర్

Question: 18

సాంప్రదాయము ప్రకారము, బహమనీ సుల్తానులలోని ఒకరికి దైవకృతమైన శక్తులు ఉన్నాయని మరియు దక్కన్లో ఈయన వర్షాలు కురిపించాడని ప్రజలు భావించే వారు. కావును ఈయన వలి(సాధువు) అనే బిరుదును పొందినాడు. ఆయన ఎవరు?

  1. అల్లాఉద్దీన్ బహమన్ షా
  2. ముజాహిద్ షా
  3. మొదటి అహ్మద్ షా
  4. మొదటి ముహమ్మద్ షా
View Answer

Answer: 3

మొదటి అహ్మద్ షా

Question: 19

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆరంభించిన కాకతీయ పాలకుడు

  1. రుద్రదేపుడు
  2. గణపతి దేవుడు
  3. రుద్రమదేవి
  4. రెండవ ప్రోలరాజు
View Answer

Answer: 1

రుద్రదేపుడు

Question: 20

షార్కీ పాలకుల పాలనలో ‘షిరాజ్ ఆఫ్ ఈస్ట్’గా పిలువబడిన ప్రదేశం ఏది?

  1. ఆగ్రా
  2. ఢిల్లీ
  3. జౌన్పూర్
  4. వారణాసి
View Answer

Answer: 3

జౌన్పూర్

Recent Articles