Home  »  TSPSC  »  Other Movements

Other Movements (ఇతర ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

అంటరానివారు తాగునీటి బావులను వినియోగించు కోవడాన్ని, దేవాలయాల ప్రవేశాన్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా 1894లో గోపాలబాబ వలంగ కర్ నేతృత్వంలో వచ్చిన ఉద్యమాన్ని ఏమని పిలుస్తారు?

  1. మొహర్ ఉద్యమం
  2. మహద్ ఉద్యమం
  3. ఆత్మగౌరవ (సెల్ఫ్ రస్పెక్ట్) ఉద్యమం
  4. బావులు దేవాలయాల ప్రవేశ ఉద్యమం
View Answer

Answer: 1

మొహర్ ఉద్యమం

Question: 7

బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన అక్రమ భూస్వాధీనాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి స్వాతంత్ర్య సమర యోధుడు:

  1. అల్లూరి సీతారామరాజు
  2. తాంతియ తోపే
  3. బిర్సా ముండా
  4. రాంపాల్ బిస్వాస్
View Answer

Answer: 3

బిర్సా ముండా

Question: 8

అలీఘడ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు?

  1. మౌలానా ఒబైదుల్లా
  2. ఆగాఖాన్
  3. బార్కతుల్లా
  4. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
View Answer

Answer: 1

మౌలానా ఒబైదుల్లా

Question: 9

బ్రిటిష్ అధికారాన్ని క్రూలదోయటానికి ‘కుకా’ ఉద్యమము ఎక్కడ జరిగింది.

  1. ఉత్తరప్రదేశ్
  2. బీహార్
  3. పంజాబ్
  4. బాంబే
View Answer

Answer: 3

పంజాబ్

Question: 10

‘కూకా ఉద్యమం’ ఎవరి చేత నిర్వహించబడింది?

  1. గురు రామ్ దాస్
  2. గురునానక్
  3. గురు రామ్ సింగ్
  4. గురు గోవింద్ సింగ్
View Answer

Answer: 3

గురు రామ్ సింగ్

Recent Articles