Home  »  TSPSC  »  Other Movements

Other Movements (ఇతర ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలో నామ్ దరీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?

  1. బాబా రాందేవ్
  2. బాబా దయాళ్
  3. బాబా రాంసింగ్
  4. బిక్రం సింగ్
View Answer

Answer: 3

బాబా రాంసింగ్

Question: 12

‘హో మరియు ‘ముండా’ గిరిజనులు ఏ ప్రాంతము వారు?

  1. చోటానాగ్ పూర్
  2. రాజ్ మహల్ పర్వత ప్రాంతములు
  3. ఆరావళి ప్రాంతము
  4. ఏవియూ కాదు
View Answer

Answer: 1

చోటానాగ్ పూర్

Question: 13

క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది?

  1. వెల్లూరు తిరుగుబాటు – 1802
  2. సిపాయి తిరుగుబాటు – 1857
  3. రాయల్ ఇండియా నేవి – 1946 తిరుగుబాటు
  4. సంథాల్ తిరుగుబాటు – 1855
View Answer

Answer: 1

వెల్లూరు తిరుగుబాటు – 1802

Question: 14

1857 తిరుగుబాటు తర్వాత బెంగాలులో జరిగిన తిరుబాటు ఏది?

  1. సన్యాసి తిరుగుబాటు
  2. సంతాల్ తిరుగుబాటు
  3. ఇండిగో(నీలి మందు రైతుల) తిరుగుబాటు
  4. పబ్నా ఆందోళనలు
View Answer

Answer: 3

ఇండిగో(నీలి మందు రైతుల) తిరుగుబాటు

Question: 15

నీలిమందు రైతుల దుస్థితిని వివరించే ‘నీల్ దర్పణ్ ‘ను ఎవరు రచించారు?

  1. మైఖేల్ మధుసూదన దత్తా
  2. బంకిం చంద్ర ఛటర్జీ
  3. లాల్ బెహారీ దే
  4. దీనబంధు మిత్రా
View Answer

Answer: 4

దీనబంధు మిత్రా

Recent Articles