Home  »  TSPSC  »  Other Movements

Other Movements (ఇతర ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ప్రముఖ బెంగాళి నాటకం ‘నీల దర్పణ్ ‘ను ఇంగ్లీషు భాషలోకి అనువదించింది?

  1. దీనబంధు మిత్రా
  2. బంకిమ్ చంద్ర ఛటర్జీ
  3. బినోయ్ చౌదరి
  4. మైఖేల్ మధుసూదన్ దత్తా
View Answer

Answer: 4

మైఖేల్ మధుసూదన్ దత్తా

Question: 17

ప్రఖ్యాత దేశభక్తి పూరిత ఆనంద్ మఠ్ నవలా రచయిత?

  1. బంకిమ్ చంద్ర చటర్జీ
  2. కె.యం. మున్షి
  3. రవీంద్రనాథ్ ఠాగూర్
  4. మున్నీ ప్రేమచంద్
View Answer

Answer: 1

బంకిమ్ చంద్ర చటర్జీ

Question: 18

‘ఆనంద మఠ్’ నవల ఏ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది?

  1. చువార్ తిరుగుబాటు
  2. సన్యాసి తిరుగుబాటు
  3. పాలిగార్ల తిరుగుబాటు
  4. తాలుక్టార్ తిరుగుబాటు
View Answer

Answer: 2

సన్యాసి తిరుగుబాటు

Question: 19

చంద్ర ఛటర్జీ నవల ‘ఆనంద్ మఠ్’ ద్వారా ప్రాచుర్యం పొందిన ఘటన?

  1. భిల్లుల తిరుగుబాటు
  2. రంగ్పూర్ మరియు దినాజ్ పూర్ ల తిరుగుబాటు
  3. బిష్ణుపూర్ మరియు బీర్భూం తిరుగుబాటు
  4. సన్యాసి తిరుగుబాటు
View Answer

Answer: 4

సన్యాసి తిరుగుబాటు

Question: 20

బంకించంద్ర చట్టర్జికి సంంధించిన ఈ క్రింది రచనలలో దేనికి “ఆధునిక బెంగాలీల దేశ భక్తికి బైబిలు వంటిది” గా పరిగణించబడింది?

  1. గోరా
  2. గీతాంజలి
  3. ఆనంద్ మఠ్
  4. చోఖర్ బాలి
View Answer

Answer: 3

ఆనంద్ మఠ్

Recent Articles