Home  »  TSPSC  »  Other Movements

Other Movements (ఇతర ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

జాతీయ గీతం “వందేమాతరం” ను రాసింది ఎవరు?

  1. స్వామి వివేకానంద
  2. బంకించంద్ర
  3. శరత్ చంద్ర
  4. అరబిందో ఘోష్
View Answer

Answer: 2

బంకించంద్ర

Question: 22

మాతృభూమికి ప్రార్ధనగా ‘వందేమాతరం’ని ఎవరు రాశారు?

  1. బంకిం చంద్ర చటోపాధ్యాయ
  2. రవీంద్రనాథ్ ఠాగూర్
  3. అవనీంద్రనాథ్ ఠాగూర్
  4. కేశవ్ చంద్రసేన్
View Answer

Answer: 1

బంకిం చంద్ర చటోపాధ్యాయ

Question: 23

కింది సంఘటనలను పరిశీలించండి.

ఎ. నీలిమందు తిరుగుబాటు
బి. సంతాల్ తిరుగుబాటు
సి. దక్కన్ అల్లర్లు
డి సిపాయిల తిరుగుబాటు
ఈ సంఘటనల సరైన కాలానుక్రమం ఏది?

  1. డి, బి, ఎ, సి
  2. డి, బి, సి, ఎ
  3. బి, డి, సి, ఎ
  4. బి, డి, ఎ, సి
View Answer

Answer: 4

బి, డి, ఎ, సి

Question: 24

జాబితా -I ని జాబితా-II తో సరిపోల్చండి. జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్ని ఉపయోగించి నరైన సమాధానాన్ని ఎంచుకోండి.
జాబితా-I
ఎ. మోప్లా తిరుగుబాటు

బి. పాబ్నా తిరుగుబాటు

సి. ఎకా ఉద్యమం

డి. బిర్సా ముండా తిరుగుబాటు

జాబితా-II
1. కేరళ
2. బీహార్
3. బెంగాల్
4. అవధ్

  1. ఎ-1, బి-3, సి-4, డి-2
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-1, బి-2, సి-3, డి-4
  4. ఎ-3, బి-4, సి-1, డి-2
View Answer

Answer: 1

ఎ-1, బి-3, సి-4, డి-2

Question: 25

జాబితా-I ని జాబితా-II తో సరిపోల్చండి. జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

జాబితా-I (సంఘటనలు)

ఎ. బారక పూర్ తిరుగుబాటు
బి. బెర్హంపూర్ తిరుగుబాటు

సి. సంతాల్ తిరుగుబాటు

డి. వేలూరు తిరుగుబాటు
జాబితా-II (తేదీలు)

1. జూలై, 1806
2. నవంబర్, 1824

3. 1855-56

4. ఫిబ్రవరి, 1857

  1. ఎ-2, బి-4, సి-3, డి-1
  2. ఎ-2, బి-1, సి-4, డి-3
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-1, బి-2, సి-3, డి-4
View Answer

Answer: 1

ఎ-2, బి-4, సి-3, డి-1

Recent Articles