Home  »  TSPSC  »  Partition of Bengal (1905)

Partition of Bengal (1905) (బెంగాల్ విభజన) Previous Questions and Answers in Telugu

ndian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వాటిలో ఏ ఉద్యమంలో విద్యార్ధుల భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరిచేందుకు కార్లైల్ నర్క్యులర్ జారీ చేయబడింది?

  1. శాసనోల్లంఘన ఉద్యమం
  2. హోం రూల్ ఉద్యమం
  3. సహాయ నిరాకరణ ఉద్యమం
  4. స్వదేశీ ఉద్యమం
View Answer

Answer: 4

స్వదేశీ ఉద్యమం

Question: 12

దేశభక్తి గేయం ‘అమర్ సోనార్ బంగ్లా’ రచయిత ఎవరు?

  1. రవీంద్రనాథ్ ఠాగూర్
  2. బిపిన్ చంద్రపాల్
  3. బంకించంద్ర ఛటర్జీ
  4. చిత్తరంజన్ దాస్
View Answer

Answer: 1

రవీంద్రనాథ్ ఠాగూర్

Question: 13

క్రింది జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది?

  1. లార్డ్ డల్హౌసి : సైన్య సహకార పద్ధతి
  2. లార్డ్ కార్నివాలిస్ : శాశ్వత శిస్తు విధానం
  3. లార్డ్ కర్జన్ : సతీ సహగమన విధానాన్ని రద్దు చేయడం
  4. లార్డ్ విలియం బెంటిక్ : బెంగాల్ విభజన.
View Answer

Answer: 4

లార్డ్ విలియం బెంటిక్ : బెంగాల్ విభజన.

Question: 14

బెంగాల్ విప్లవకారులకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో ఏది సరిఅయిన ప్రవచనము కాదు?

  1. నిధుల సేకరణకై మొదటి స్వదేశీ దోపిడి 1906 చిట్టగాంగ్ లో నిర్వహించబడింది.
  2. కలకత్తాలోని ‘మాణిక్ తల’ ప్రాంతంలో బాంబు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడము జరిగింది.
  3. ‘మాణిక్ తల’ కుట్ర కేసులో అరబిందో ఘోష్ మరియు అతని సోదరుడు బరీంద్ర కుమార్ ఘోష్ అరెస్ట అయినారు.
  4. అరబిందో ఘోష్ యొక్క డిఫిన్స్ లాయర్ సి.ఆర్.దాస్.
View Answer

Answer: 1

నిధుల సేకరణకై మొదటి స్వదేశీ దోపిడి 1906 చిట్టగాంగ్లో నిర్వహించబడింది.

Question: 15

బెంగాల్ లో స్వదేశీ ఉద్యమ సమయంలో కింది వారిలో భారత మాత చిత్రపటాన్ని ఎవరు చిత్రీకరించారు?

  1. బంకిం చంద్ర చటోపాధ్యాయ
  2. రవీంద్రనాథ్ ఠాగూర్
  3. అబనీంద్రనాథ్ ఠాగూర్
  4. కేశబ్ చంద్రసేన్
View Answer

Answer: 3

అబనీంద్రనాథ్ ఠాగూర్

Recent Articles