Home  »  TSPSC  »  Pre-Congress Political Organizations

Pre-Congress Political Organizations (కాంగ్రెస్ పూర్వపు రాజకీయ సంస్థలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సరికానటువంటి జతను గుర్తించుము

  1. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజుల లక్ష్మినరసు శెట్టి
  2. ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ
  3. ఈస్ట్ ఇండియా అసోసియేషన్- దాదాభాయి నౌరోజి
  4. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ – బాలగంగాధర్ తిలక్
View Answer

Answer: 4

బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ – బాలగంగాధర్ తిలక్

Question: 7

యూరోపియన్ లెర్నింగ్ పై వుడ్స్ డెస్పాచ్ సందర్భంలోకింది వాదనలలో ఏది సరైనది?
I. ఇది భారతీయుల నైతిక స్వభావాన్ని మెరుగుపరుస్తుంది.

II. ఇది భారతీయులు తమ సొంత వారసత్వాన్ని తిరిగి కనుగొనడంలో సహాయపడుతుంది.

III. ఇది వాణిజ్యం మరియు వాణిజ్య విస్తరణ నుండి వచ్చే ప్రయోజనాలను గుర్తించడానికి భారతీయులకు వీలు కల్పిస్తుంది.

  1. I మరియు II
  2. I మరియు III
  3. II మరియు III
  4. I, II, మరియు III
View Answer

Answer: 2

I మరియు III

Question: 8

కలకత్తా భారతీయ సంఘం స్థాపకుడు ఎవరు?

  1. బిపిన్ చంద్రపాల్
  2. వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ
  3. ఆనందమోహన్ బోస్
  4. సురేంద్రనాథ్ బెనర్జీ
View Answer

Answer: 4

సురేంద్రనాథ్ బెనర్జీ

Question: 9

కింది జతలను పరిశీలించండి:
ఎ. సరేంద్రనాథ్ బెనర్జీ – గదర్ పార్టీ

బి. ఒబైదుల్లా భారతీయ స్వాతంత్య్ర కమిటీ

సి. గాడిచర్ల హరిసర్వోత్తమరావు – స్వరాజ్ పార్టీ

డి. దర్శి చెంచయ్య – భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్)
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మారియు సి మాత్రమే
  3. బి, సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 2

బి మారియు సి మాత్రమే

Question: 10

నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ న్యాయకత్వం వహించినది ఎవరు?

  1. మహదేవ్ గోవింద రణడే
  2. రాజారామ్మోహన్ రాయ్
  3. ఈశ్వరచంద్ర విద్యాసాగర్
  4. కేశవ చంద్రసేన్
View Answer

Answer: 4

కేశవ చంద్రసేన్

Recent Articles