Home  »  TSPSC  »  Pre-Congress Political Organizations

Pre-Congress Political Organizations (కాంగ్రెస్ పూర్వపు రాజకీయ సంస్థలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

‘సంపద తరలింపు’ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?

  1. దాదాబాయి నౌరోజీ
  2. మహాత్మాగాంధీ
  3. ఎం.జి. ననడే
  4. బి.జి. లిక్
View Answer

Answer: 1

దాదాబాయి నౌరోజీ

Question: 12

కోల్ కత్తాలో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను ఎవరు స్థాపించారు?

  1. సుభాష్ చంద్రబోస్
  2. సర్ విలియం జోన్స్
  3. పండిత్ మదన్ మోహన్ మాలవియా
  4. రవీంద్రనాథ్ ఠాగూర్
View Answer

Answer: 2

సర్ విలియం జోన్స్

Question: 13

అలీఘడ్ ఉద్యమానికి నాయకుడు ఎవరు?

  1. ఎం.ఎ. జిల్లా
  2. ఎ.ఎం.ఖుస్రో
  3. ఎం.ఎ. అన్సారీ
  4. సయ్యద్ అహ్మద్ ఖాన్
View Answer

Answer: 4

సయ్యద్ అహ్మద్ ఖాన్

Recent Articles