Home  »  TSPSC  »  Revolutionary Movement in India

Revolutionary Movement in India (భారత దేశంలో విప్లవోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జతిన్ దాస్ ను ఏ అభియోగంపై అరెస్టు చేశారు?

  1. మీరట్ కుట్ర
  2. పెషావర్ కుట్ర
  3. లాహెూర్ కుట్ర
  4. చట్టగావ్ ఆయుధ దోపిడీ
View Answer

Answer: 3

లాహెూర్ కుట్ర

Question: 7

స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవ ఉగ్రవాదులు చేసిన ‘మొదటి సాహసం’ అని చెప్పబడిన ‘బెర్రా దోపిడీ’ ఎక్కడ జరిగింది?

  1. బొంబాయి-కర్ణాటక
  2. పంజాబ్
  3. తూర్పు బెంగాలు
  4. మద్రాసు ప్రెసిడెన్సీ
View Answer

Answer: 3

తూర్పు బెంగాలు

Question: 8

ముజఫర్ పూర్ లో కింగ్స్ ఫోర్డ్ పై హత్యాప్రయత్నం ఎప్పుడు జరిగింది?

  1. 1908
  2. 1909
  3. 1907
  4. 1911
View Answer

Answer: 1

1908

Question: 9

ఈ క్రింది వారిలో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA) స్థాపనకు సంబంధించిన వారు ఎవరు?
ఎ. భగత్ సింగ్
బి. ఖుదిరాం బోస్
సి. చంద్రశేఖర్ ఆజాద్
డి. సుభాష్ చంద్రబోస్
సరైన జవాబును ఎంచుకొనుము :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి & డి మాత్రమే
  3. డి మాత్రమే
  4. ఎ & సి మాత్రమే
View Answer

Answer: 4

ఎ & సి మాత్రమే

Question: 10

బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం చేసేందుకు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఇతర విప్లవకారులు 1928లో స్థాపించిన సంస్థ ఏది?

  1. హిందుస్థాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్
  2. భారత జాతీయ కాంగ్రెస్
  3. ఇండియన్ నేషనల్ ఆర్మీ
  4. ఆల్ ఇండియా ముస్లిం లీగ్
View Answer

Answer: 1

హిందుస్థాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్

Recent Articles