Home  »  TSPSC  »  Rowlatt Act – Jallianwala Bagh Massacre

Rowlatt Act – Jallianwala Bagh Massacre (రౌలత్ చట్టం – జలియన్ వాలాబాగ్ మారణకాండ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

1919 భారత ప్రభుత్వపు చట్టమునకు సంబంధించిన క్రింది ప్రవచనములలో ఏది సరియైనది కాదు?

  1. సార్వజనిక ఓటు హక్కు గల్పించబడింది.
  2. కేంద్రంలో రెండు సభలు గల శాసనసభ ఏర్పాటయింది.
  3. రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు లభించాయి.
  4. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటయింది.
View Answer

Answer: 1

సార్వజనిక ఓటు హక్కు గల్పించబడింది.

Question: 7

బ్రిటిషు ప్రభుత్వం హంటర్ కమిటీని ఏ సంఘటనను విచారించడానికి నియమించింది?

  1. ఖిలాఫత్ ఉద్యమం
  2. బార్డోలి సత్యాగ్రహం
  3. జలియన్ వాలా బాగ్ విషాదం
  4. చౌరీచౌర సంఘటన
View Answer

Answer: 3

జలియన్ వాలా బాగ్ విషాదం

Question: 8

హంటర్ కమిటీ దేని కొరకు నియమించబడినది.

  1. అతివాదుల చర్యలను అరికట్టడానికి
  2. మితవాదులతో సంప్రదింపులకు
  3. ఉప్పు సత్యాగ్రహంపై నివేదిక కొరకు
  4. జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణకు
View Answer

Answer: 4

జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణకు

Question: 9

విలియం బెంటింక్ నియమించిన ‘న్యాయ కమిషన్ ‘ కు అధ్యక్షులు ఎవరు?

  1. లార్డ్ మెకాలే
  2. డబ్ల్యు.డబ్ల్యు, హంటర్
  3. చార్లెస్ ఉడ్
  4. లార్డ్ మింటో
View Answer

Answer: 2

లార్డ్ మెకాలే

Question: 10

ఈ క్రింది వాటిలో దేనికి నిరసనగా రవీంద్రనాధ్ ఠాగోర్ తన “నైట్ హుడ్”ను త్యజించాడు?

  1. బెంగాల్ విభజన
  2. జలియన్ వాలా బాగ్ మారణకాండ
  3. చౌరీచౌరా హింస
  4. భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, శివరాం రాజ్ గురుల ఉరితిత
View Answer

Answer: 2

జలియన్వాలా బాగ్ మారణకాండ

Recent Articles