Home  »  TSPSC  »  Rowlatt Act – Jallianwala Bagh Massacre

Rowlatt Act – Jallianwala Bagh Massacre (రౌలత్ చట్టం – జలియన్ వాలాబాగ్ మారణకాండ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి:

A. హెూం రూల్ లీగ్ ఏర్పాటు

B. మాండిలే జైలులో తిలకన్ను 6 సంవత్సరాలు ఖైదు చేశారు.

C. సాన్ ఫ్రాన్సిస్కోలో గధర్ పార్టీని స్థాపించారు.

D. గాంధీ యొక్క చంపారన్ సత్యాగ్రహం

సరైన క్రమాన్ని ఎంచుకొనుము:

  1. B, A, D, C
  2. B, C, A, D
  3. C, B, A, D
  4. B, A, C, D
View Answer

Answer: 2

B, C, A, D

Question: 17

కింది వాటిని జతపరచండి:
లిస్ట్-1
ఎ. జలియన్ వాలాబాగ్
బి. రామదండు
సి. సైన్యసహకార ఒడంబడిక
డి. పిండారీల అణచివేత
లిస్ట్-2
1. హేస్టింగ్స్
2. వెల్ల
3. గోపాలకృష్ణయ్య
4. మైకేల్ ఓ డయ్యర్
సరియైన జతలను / జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ-3, బి-4, సి-1, డి-2
  2. ఎ-1, బి-2, సి-3, డి-4
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-4, బి-3, సి-2, డి-1
View Answer

Answer: 1

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 18

కింది అంశాలను పరిగణించండి :
ఎ. రౌలత్ చట్టం నల్ల చట్టంగా గుర్తించబడింది.
బి. ఖిలాఫత్ ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధం ముందుగా వచ్చింది. కంటే
సి. భూస్వాములు విధించిన అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా మోప్లాలు తిరుగుబాటు చేశారు.
సరైన జవాబును ఎంపిక చేయండి :

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

ఎ మరియు సి మాత్రమే

Recent Articles