Home  »  TSPSC  »  Sikhism

Sikhism (సిక్కు మతం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సిక్కులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము:

ఎ. గోయింద్వాల్ గ్రామంలో గురు అమర్ దాస్ నిర్మించిన 84 మెట్ల బావి సిక్కుల మొదటి పుణ్య క్షేత్రం అయింది.

బి. 1589లో గురు అర్జన్ దేవ అమృత్సర్లో హర్మందిర్ సాహిబ్ దేవాలయం (స్వర్ణ దేవాయలం) నిర్మించాడు.

సి. హర్మందిర్ సాహిబ్ ఎదురుగా అకాల్ తక్తి అని పిలువబడే ఒక ఎత్తైన వేదికను గురు హర్ గోవింద్ నిర్మించాడు.

డి. 1699లో గురు గోవింద్ సింగ్ శివాలిక్ పర్వత ప్రాంతంలోని ఆనంద పూర్లో ‘బాల్సా’ను ప్రవేశపెట్టి అక్కడ స్థిరపడ్డాడు.

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి?

  1. ఎ మరియు బి
  2. ఎ, బి మరియు సి
  3. బి, సి మరియు డి.
  4. ఎ,బి,సి మరియు డి
View Answer

Answer: 4

ఎ,బి,సి మరియు డి

Question: 7

గురుగోబింద్ సింగ్ పంజాబ్కు బందా బహదూర్ పంపించాడు.

  1. సిక్కు మతాన్ని వ్యాపించేయటానికి
  2. తన బలాన్ని మరియు వీరత్వాన్ని చూపెట్టడానికి
  3. ఖల్సా యొక్క శత్రువులను నిర్మూలించడానికి
  4. శిక్కుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి
View Answer

Answer: 3

ఖల్సా యొక్క శత్రువులను నిర్మూలించడానికి

Question: 8

పర్షియన్ భాషలో ‘జఫర్ నామ’ను వ్రాసిన సిక్కుల గురువు ఎవరు?

  1. గురు హర్ రాయ్
  2. గురు హర్ కిషన్
  3. గురు గోబిందసింగ్
  4. గురు తేజ్ బహదూర్
View Answer

Answer: 3

గురు గోబిందసింగ్

Question: 9

ఈ క్రింది సిక్కు మత గురువుల క్రమానుగుణం సరి అయింది ఏది?

  1. గురు నానక్, గురు అంగద్, గురు అమర్ దాస్, గురు అర్జున్దేవ్, గురు రామదాస్, గురు హరగోవింద్, గురు హరిరాయ్, గురు హరికిషన్, గురు తేజ్బహద్దూర్ మరియు గురు గోవింద్ సింగ్
  2. గురునానక్, గురు అంగద్, గురు అమర్ దాస్, గురు రామదాస్, గురు తేజ్ బహద్దూర్, గురు హరగోవింద్, గురు హరిరాయ్, గురు హరికిషన్, గురు అర్జున్దేవ్ మరియు గురు గోవింద్ సింగ్
  3. గురునానక్, గురు అంగద్, గురు అమర్ దాస్, గురు రామదాస్, గురు అర్జున్దేవ్, గురు హరగోవింద్, గురు హరిరాయ్, గురు హరికిషన్, గురు తేజ్బహద్దూర్ మరియు గురు గోవిందసింగ్
  4. గురునానక్, గురు అమర్స్, గురు అంగద్, గురు అర్జున్దేవ్, గురు రామదాస్, గురు హరగోవింద్, గురు హరిరాయ్, గురు హరికిషన్, గురు తేజ్బహద్దూర్ మరియు గురు గోవిందసింగ్
View Answer

Answer: 3

గురునానక్, గురు అంగద్, గురు అమర్ దాస్, గురు రామదాస్, గురు అర్జున్దేవ్, గురు హరగోవింద్, గురు హరిరాయ్, గురు హరికిషన్, గురు తేజ్బహద్దూర్ మరియు గురు గోవిందసింగ్

Question: 10

గురుగ్రంథ్ సాహెబ్ గ్రంథాన్ని ఏ గురువు సంకలనం చేశాడు?

  1. గురు హరిదాస్
  2. గురు గోవింద్
  3. గురు అర్జున్
  4. గురు నానక్
View Answer

Answer: 3

గురు అర్జున్

Recent Articles