Home  »  TSPSC  »  Social and Religious Movements

Social and Religious Movements (సాంఘిక మరియు మత ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

ఈ క్రింది వారిలో “మానవాళి ఒకే కులం, ఒకే మ ఒకే దేవుడు” ప్రసిద్ధ ప్రకటన చేసిన ప్రసిద్ధి చెందిను భారతీయ సంస్కర్త ఎవరు?

  1. ఘసిదాస్
  2. పెరియార్
  3. జ్యోతిరావు ఫూలే
  4. నారాయణ గురు
View Answer

Answer: 4

నారాయణ గురు

Question: 47

కేరళలోని వైకోమ్ సత్యాగ్రహానికి దీనితో సంబంధం ఉంది ?

  1. దేవాలయ ప్రవేశం
  2. మహిళా విముక్తి
  3. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
  4. వైష్ణవ ఉద్యమం
View Answer

Answer: 1

దేవాలయ ప్రవేశం

Question: 48

ట్రావెంకోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యలన వెలుగులోకి తెచ్చిందెవరు?

  1. అయ్యంకలి
  2. లప్పన్
  3. సహదేవన్
  4. అయ్యప్పన్
View Answer

Answer: 1

అయ్యంకలి

Question: 49

ఈ కింది వారిలో ‘పెరియార్’గా ప్రసిద్ధి చెందినవార ఎవరు?

  1. అయ్యంకాళి
  2. ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
  3. శ్రీనారాయణ గురు
  4. ఇ.వి.రామస్వామి నాయకర్
View Answer

Answer: 4

ఇ.వి.రామస్వామి నాయకర్

Question: 50

శారదా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?

  1. 1929
  2. 1919
  3. 1939
  4. 1949
View Answer

Answer: 1

1929

Recent Articles