Home  »  TSPSC  »  Social and Religious Movements

Social and Religious Movements (సాంఘిక మరియు మత ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

గుజరాతులో జన్మించిన సంఘ సంస్కర్త మూల శంకర్ తివారీని …… అని కూడా పిలుస్తారు.

  1. దయానంద సరస్వతి
  2. రామకృష్ణ పరమహంస
  3. స్వామి వివేకానంద
  4. స్వామి సహజానంద సరస్వతి
View Answer

Answer: 1

దయానంద సరస్వతి

Question: 12

‘మూలశంకర్’ అనేది ఎవరి అసలు పేరు?

  1. రామకృష్ణ పరమహంస
  2. పండిట్ నరేంద్రజీ
  3. స్వామి వివేకానంద
  4. స్వామి దయానంద సరస్వతి
View Answer

Answer: 4

స్వామి దయానంద సరస్వతి

Question: 13

‘భారతీయ మార్టిన్ లూథర్’ అని ఎవరిని పిలుస్తారు?

  1. స్వామి దయానంద సరస్వతి
  2. రాజా రామ్మోహన్రాయ్
  3. స్వామి వివేకానంద
  4. స్వామి శ్రద్ధానంద
View Answer

Answer: 1

స్వామి దయానంద సరస్వతి

Question: 14

ఆర్యసమాజ్ కు సంబంధించి కింది వాటిలో ఏది (వి) సరైనది(వి)?
I. దీనిని స్వామి దయానంద్ సరస్వతి స్థాపించారు.
II. ఇది పద్దెనిమిదవ శతాబ్దం చివరి భాగంలో బెంగాల్ లో బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది.
ఐచ్ఛికాలు :

  1. I మాత్రమే
  2. II మాత్రమే
  3. I మరియు II రెండూ
  4. I కానీ లేదా II కానీ ఏదీ కాదు
View Answer

Answer: 1

I మాత్రమే

Question: 15

దయానంద సరస్వతి గురించి కింది వాటిలో ఏది నిజం కాదు?

  1. ఆయన వితంతు పునర్వివాహానికి అనుకూలంగా ఉన్నారు.
  2. హిందువులలో వేదాలు అత్యంత ప్రామాణికమైన మత గ్రంథాలు అని ఆయన ధృవీకరించారు.
  3. వేదానంతర పరిణామాలన్నీ, అతని ప్రకారం ప్రక్షళన చేయవలసినవి.
  4. ఆయన దేవుళ్ళు మరియు దేవతలను ఆరాధించడాన్ని ఖండించాడు మరియు వరమాత్మ ఆరాధనను సమర్ధించాడు.
View Answer

Answer: 1

ఆయన వితంతు పునర్వివాహానికి అనుకూలంగా ఉన్నారు.

Recent Articles