Home  »  TSPSC  »  Social and Religious Movements

Social and Religious Movements (సాంఘిక మరియు మత ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

సత్య శోధక్ సమాజం స్థాపకులు ఎవరు?

  1. ముకుందరావు పాటిల్
  2. శ్రీ నారాయణ గురు
  3. వీ.ఆర్. షిండే
  4. జ్యోతిబా ఫూలే
View Answer

Answer: 4

జ్యోతిబా ఫూలే

Question: 17

గులాంగిరి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?

  1. భీమ్రావ్ అంబేద్కర్
  2. జ్యోతిరావు ఫూలే
  3. తారాబాయి షిండే
  4. పండిత రమాబాయి
View Answer

Answer: 2

జ్యోతిరావు ఫూలే

Question: 18

ఈ కింది వానిలో స్త్రీ విద్య కోసం శ్రమించిన సంఘ సంస్కర్తను ఎంపిక చేయుము?

  1. స్వామి వివేకానంద
  2. పి. బి. హెలీనా
  3. అనీబిసెంట్
  4. జ్యోతిబాపూలే
View Answer

Answer: 4

జ్యోతిబాపూలే

Question: 19

ఆధునిక భారత కాలంలో ఏ జంట ‘శూద్రుల, మహిళల’ విద్యకు కృషి చేసింది?

  1. లాలా లజపతిరాయ్, గులాబ్ దేవి
  2. బాలగంగాధర్ తిలక్, సత్యభామ
  3. జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ
  4. జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి ఫూలే
View Answer

Answer: 4

జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి ఫూలే

Question: 20

కింది వాటిలో జ్యోతిబా ఫూలే మరియు దళిత సంస్కరణ ఉద్యమం గురించి సరైనది కానిది ఏది?
ఎ. జ్యోతిబా ఫూలే 1875లో సత్యశోధక్ సమాజన్న స్థాపించారు
బి. జ్యోతిభా ఫూలే మరియు అతని భార్య సావిత్రీబాయి ఫూలే స్త్రీలు మరియు అణగారిన వర్గాల వారితోపాటు సామాన్యులకు కూడా విద్యనందించేందుకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు.

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి రెండూ
  3. బి మాత్రమే
  4. ఎ కానీ బి కానీ కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Recent Articles