Home  »  TSPSC  »  Social and Religious Movements

Social and Religious Movements (సాంఘిక మరియు మత ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

బ్రహ్మ సమాజానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది(వి) సరైనది(వి)?

I. దీనిని కలకత్తాలో రామ్మోహన్ రాయ్ స్థాపించారు.

II. ఇది ఇతర మతపరమైన ఆచారాలకు దూరంగా ఉంటుంది.
ఐచ్ఛికాలు :

  1. I మాత్రమే
  2. II మాత్రమే
  3. I మరియు II రెండూ
  4. 1 కానీ లేదా II కానీ ఏదీ కాదు
View Answer

Answer: 1

I మాత్రమే

Question: 27

బ్రహ్మ సమాజము గ్రంథాలను తమిళము, తెలుగు భాషలలో అనువదించిన వారు ఎవరు?

  1. కందుకూరి వీరేశలింగము
  2. చెంబటి శ్రీధరాలు నాయుడు
  3. సుబ్రమణ్య భారతి
  4. రఘుపతి వెంకటరత్నం నాయుడు
View Answer

Answer: 2

చెంబటి శ్రీధరాలు నాయుడు

Question: 28

కింది వ్యాఖ్యలలో సరైనది(వి) ఏది/వి?
ఎ. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు.

బి. జ్యోతిబా ఫూలే మానవ్ ధర్మ సభను స్థాపించాడు.

సి. స్వామి వివేకానంద ఆత్మీయ సభను స్థాపించాడు.

డి. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు.
సరైన జవాబు ఎంచుకోండి. 

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ మరియు డి మాత్రమే

Question: 29

సతి నిర్మూలనకు సహకరించిన సంఘసంస్కర్త కింది వారిలో ఎవరు?

  1. రామ్మోహన్ రాయ్
  2. దేవేంద్రనాథ్ ఠాగూర్
  3. కేశబ్ చంద్రసేన్
  4. స్వామి వివేకానంద
View Answer

Answer: 1

రామ్మోహన్ రాయ్

Question: 30

బ్రిటిషు వారి కాలంలో ఎవరి కృషి ఫలితంగా వితంతు పునర్ వివాహ చట్టం వచ్చింది?

  1. ఎం.జి. రనడే
  2. కేశవ చంద్రసేన్
  3. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
  4. మహాత్మాగాంధీ
View Answer

Answer: 3

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్