Home  »  TSPSC  »  Social and Religious Movements

Social and Religious Movements (సాంఘిక మరియు మత ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

భారతదేశంలో వితంతు పునర్వివాహాన్ని చట్టబద్దం గావించేందుకై విజయవంతంగా కృషి చేసిన సాంఘిక సంస్కర్త ఎవరు?

  1. జ్యోతిబా ఫూలే
  2. ఈశ్వరచంద్ర విద్యాసాగర్
  3. దయానంద సరస్వతి
  4. రాజా రామ్మోహన్ రాయ్
View Answer

Answer: 2

ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Question: 32

మన దేశంలో మొట్టమొదటి చట్టబద్ధ హిందూ వితంతు పునర్వివాహము కలకత్తాలో ఏ తేదీన జరిగింది?

  1. 9 జనవరి 1854
  2. 12 మార్చి 1850
  3. 6 డిసెంబరు 1852
  4. 7 డిసెంబరు 1856
View Answer

Answer: 4

7 డిసెంబరు 1856

Question: 33

భారతదేశంలో బాహుభార్యత్వ సాంఘిక దురాచారాన్ని రూపమాపేందుకు గట్టి పోరాటాల్ని సల్పిన సాంఘిక సంస్కర్త ఎవరు?

  1. కేశవ్ చంద్రసేన్
  2. రాజా రామ్మోహన్ రాయ్
  3. ఈశ్వరచంద్ర విద్యాసాగర్
  4. ద్వారకానాథ్ టాగూర్
View Answer

Answer: 3

ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Question: 34

అనిబెసెంట్ దీనితో సంబంధం కలిగి ఉన్నది:

  1. రామకృష్ణ మిషన్
  2. ఆర్య సమాజం
  3. దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ)
  4. ప్రార్థనా సమాజం
View Answer

Answer: 1

రామకృష్ణ మిషన్

Question: 35

భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

  1. ఢిల్లీలోని రామకృష్ణాపురం
  2. కలకత్తాలోని చౌరంగి లేన్
  3. మద్రాసులోని అడయార్
  4. బొంబాయిలోని దాదర్
View Answer

Answer: 3

మద్రాసులోని అడయార్

Recent Articles