Home  »  TSPSC  »  South India

South India (దక్షిణ భారతదేశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ కింది శాసనాలలో ఏది చోళుల పరిపాలనా కాలం నాటి గ్రామ పరిపాలనా విధానం గురించి తెలియచేస్తుంది?

  1. తంజావూరు శాసనం
  2. తిరుక్కలూరు శాసనం
  3. తిరువనంతపురం శాసనం
  4. ఉత్తరమేరురు శాసనం
View Answer

Answer: 4

ఉత్తరమేరురు శాసనం

Question: 12

క్రింది వానిలో అతి ప్రాచీన క్లిష్టమైన లిపి ఏది?

  1. బ్రాహ్మి
  2. ఖరోస్తి
  3. ఇండస్
  4. దేవనాగరి
View Answer

Answer: 1

బ్రాహ్మి

Question: 13

‘అంటు’ అనే వైద్య లెక్సికన్ రచయిత ఎవరు?

  1. మాధ్వాచార్యడు
  2. విష్ణు గోపుడు
  3. నారద పండితుడు
  4. బహతాచార్యుడు
View Answer

Answer: 4

బహతాచార్యుడు

Question: 14

ఈ క్రింది వానిలో ఏ గ్రంథం తమిళ ప్రాంత బైబిల్గా పరిగణించబడుతుంది?

  1. తిరుక్కురల్
  2. నలదియార్
  3. పడికారం
  4. మణిమేఖలై
View Answer

Answer: 1

తిరుక్కురల్

Question: 15

ఈ కింది ప్రదేశాలలో హోయసాల కట్టడాలు ఎక్కడ ఉన్నాయి?

  1. హెలిపాడ్ మరియు హోస్పేట
  2. హంపి మరియు బళ్ళారి
  3. హోస్పేట మరియు బేలూర్
  4. సోమనాథపూర్, బేలూర్ మరియు హెలిపాడ్
View Answer

Answer: 4

సోమనాథపూర్, బేలూర్ మరియు హెలిపాడ్

Recent Articles