Home  »  TSPSC  »  South India

South India (దక్షిణ భారతదేశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది వానిలో ఏది సరిఅయిన జతకాదు

  1. చేర-విల్లు
  2. చోళ- పులి
  3. పాండ్య-చేప
  4. పల్లవ – నెమలి
View Answer

Answer: 4

పల్లవ – నెమలి

Question: 22

క్రింది పల్లవ రాజులలో వాతాపికొండ బిరుదును కలిగి ఉన్న వారు ఎవరు?

  1. దంతివర్మన్
  2. మొదటి మహేంద్రవర్మన్
  3. మొదటి నరసింహవర్మన్
  4. సింహవిష్ణ
View Answer

Answer: 3

మొదటి నరసింహవర్మన్

Question: 23

క్రింది వాటిలో గణితసార సంగ్రహ రచయిత అయిన మహావీరుని పోషకుడు ఎవరు?

  1. అమోఘవర్ష పాతుంగ
  2. దంతిదుర్గ
  3. ధృవ ధారవర్ష
  4. మూడవ గోవింద
View Answer

Answer: 1

అమోఘవర్ష పాతుంగ

Question: 24

క్రింది వారిలో తా తాంగ్ సి యు చి (Th Tang Hsi yu Chl) పేరుతో భారతదేశపు వృత్తాంతం రాసిన చైనా
యాత్రికుడు ఎవరు?

  1. ఫాక్సియన్
  2. వాంగ్ షుయాన్స్
  3. షుయాన్ జంగ్
  4. ఇజింగ్
View Answer

Answer: 3

షుయాన్ జంగ్

Question: 25

క్రింది జంతువులలో, ప్రారంభ చాళుక్యుల చిహ్నంగా ఏది చూపబడినది?

  1. బోర్ (మగ అడవి పంది).
  2. చేవ
  3. సింహం
  4. పులి
View Answer

Answer: 1

బోర్ (మగ అడవి పంది).

Recent Articles