Home  »  TSPSC  »  South India

South India (దక్షిణ భారతదేశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

క్రింది తూర్పు చాళుక్య రాజులలో ఒక చోళ రాజుకు ఆశ్రయం ఇచ్చినట్లు పేర్కొనబడిన వారు ఎవరు?

  1. మొదటి భీమ
  2. రెండవ విజయాదిత్య
  3. మూడవ విజయాదిత్య
  4. మొదటి విష్ణువర్ధనుడు
View Answer

Answer: 3

మూడవ విజయాదిత్య

Question: 27

క్రింది వానిలో కాకతీయ మూలపురుషుడిని పేర్కొన్న చాళర్య శాసనం ఏది?

  1. పాలంపేట శాసనం
  2. మాంగల్లు శాసనం
  3. మోటుపల్లి శాసనం
  4. మంగళగిరి శాసనం
View Answer

Answer: 2

మాంగల్లు శాసనం

Question: 28

పట్టాడకల్ వద్ద, క్రింది దేవాలయాలలో దక్షిణ మరియు ఉత్తర భారతీయ శైలుల కలయిక అని చెప్పబడినది ఏది?

  1. కాశి విశ్వనాధ ఆలయం
  2. మల్లిఖార్జున ఆలయం
  3. పాపనాథ ఆలయం
  4. విరూపాక్ష ఆలయం
View Answer

Answer: 3

పాపనాథ ఆలయం

Question: 29

క్రింది పాల పాలకులలో కనౌజ్ వద్ద దర్బార్ నిర్వహించిన వారు ఎవరు?

  1. దేవపాల
  2. ధర్మపాల
  3. గోపాల
  4. మొదటి మహిపాలు
View Answer

Answer: 2

ధర్మపాల

Question: 30

క్రింది ఏ సామాజిక సమూహాలలోని సభ్యులు లేఖకులుగా వ్యవహరించారు?

 

  1. అంబస్తులు
  2. బోయులు
  3. గనకులు
  4. కాయస్తులు
View Answer

Answer: 4 

కాయస్తులు