Home  »  TSPSC  »  South India

South India (దక్షిణ భారతదేశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

క్రింది వాచకాలలో యాజ్ఞవల్క్యస్మతికి వ్యాఖ్యానం ఏది?

  1. మన్వార్ధముక్తావళి
  2. మితాక్షర
  3. నందిని
  4. స్మితి చంద్రిక
View Answer

Answer: 2

మితాక్షర

Question: 32

కింది వాచకాలలో ఏది వ్యవసాయ విషయాల గురించి

  1. డకర్ బచన్
  2. ఖనర్ బచన్
  3. కృషి పరాశర
  4. మానసరా
View Answer

Answer: 4

మానసరా

Question: 33

కింది పదాలలో బ్రహ్మదేయేతర గ్రామాలను ఏది సూచిస్తుంది?

  1. కొట్టం
  2. నాడు
  3. తనియుర్
  4. వెల్లన్వగై
View Answer

Answer: 4

వెల్లన్వగై

Question: 34

సింబియాన్ మహాదేవి హయంలో ఈ క్రింది దేవాలయం నిర్మించబడింది?

  1. అగస్తేశ్వర ఆలయం, అనంగపూర్
  2. బృహదీశ్వర ఆలయం, తంజావూరు
  3. నాగేశ్వరస్వామి ఆలయం, కుంభకోణం
  4. నటరాజ ఆలయం, చిదంబరం
View Answer

Answer: 1

అగస్తేశ్వర ఆలయం, అనంగపూర్

Question: 35

ఈ క్రింది వానిని జతపరచుము
గ్రూప్ -1 (ఆలయములు)

ఎ. రాజరాజేశ్వర ఆలయం

బి. సూర్య దేవాలయము

సి. విజయనారాయణ దేవాలయము, బేలూర్

డి. వైకుంట పెరుమాళ్ దేవాలయము-కంచి

గ్రూప్-2 (నిర్మాతలు)

1. నందివర్మ తంజావూర్
2. అరుమోళివర్మన్కోణార్క్
3. మొదటి నరసింహదేవుడు
4. బిట్టిదేవ మరియు విష్ణువర్ధ నుడు

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-2, బి-4, సి-1, డి-3
  3. ఎ-2, బి-3, సి-4, డి-1
  4. ఎ-4, బి-1, సి-2, డి-3
View Answer

Answer: 3

ఎ-2, బి-3, సి-4, డి-1