Home  »  TSPSC  »  South India

South India (దక్షిణ భారతదేశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

క్రింది దక్షిణా పథపాలకులను కాలక్రమానుసారం అమర్చింది.
i. మొదటి కృష్ణుడు
ii. మొదటి కీర్తివర్మ

iii. మొదటి మహేంద్రవర్మ
iv. మొదటి పులకేశి

  1. i, iv, iii, i
  2. i, ii, ili, iv
  3. iv. ii, ii, i
  4. iv, ii, iii, i
View Answer

Answer: 3

iv. ii, ii, i

Question: 37

ఈ క్రింది వాటిని జత చేయండి
జాబితా-1
ఎ. లింగరాజ ఆలయం
బి. వైకుంఠ పెరుమాళ్ ఆలయం
సి. బృహధీశ్వర ఆలయం
డి. బేలూరు చెన్నకేశవ ఆలయం
జాబితా-2
1. చోళ
2. హెూయసాల
3. గంగ
4. పల్లవ

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-3, బి-4, సి-1, డి-2
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-4, బి-1, సి-2, డి-3
View Answer

Answer: 2

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 38

సంగం యుగపు ఆర్ధిక పరిస్థితులకు సంబంధించి సరైన వాక్యములను గుర్తించుము

ఎ. మదురై నూలు వ్యాపారమునకు ప్రసిద్ధి చెందింది.

బి. సముద్రపు ముత్యాలు, విలువైన రంగురాళ్ళు ముఖ్య ఎగుమతులు

సి. తమిళులు ఈజిప్టు మరియు అరేబియాలతో వ్యాపారము చేశారు

డి. తమిళ రాజ్యాల పతనమునకు, వ్యాపార క్షీణత ఒక కారణము

  1. ఎ, బి & సి
  2. బి, సి & డి
  3. ఎ, సి & డి
  4. ఎ, బి & డి
View Answer

Answer: 2

బి, సి & డి

Recent Articles