Home  »  TSPSC  »  Subhash Chandra Bose – Azad Hind Fauj

Subhash Chandra Bose – Azad Hind Fauj (సుభాష్ చంద్రబోస్ – ఆజాద్ హింద్ ఫౌజ్) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

“తుమ్ ముజే ఖూన్ దో మే తుమ్హా ఆజారీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను)” అనే ప్రసిద్ధ నినాదాన్ని ఎవరు ఇచ్చారు?

  1. చంద్రశేఖర్ ఆజాద్
  2. భగత్ సింగ్
  3. సుభాష్ చంద్రబోస్
  4. రాస్ బిహారీ బోస్
View Answer

Answer: 3

సుభాష్ చంద్రబోస్

Question: 7

‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్ని అస్తాను అన్నది ఎవరు?

  1. జవహర్ లాల్ నెహ్రూ
  2. సుభాష్ చంద్ర బోస్
  3. మహాత్మా గాంధీ
  4. లాల్ బహదూర్ శాస్త్రీ
View Answer

Answer: 2

సుభాష్ చంద్ర బోస్

Question: 8

ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) సైనికులు జపాన్ చేరి బర్మా, భారతదేశంపై దాడికి బయలుదేరినప్పుడు సుభాష్ చంద్రబోస్ తన సైనికులకు ఇచ్చిన నినాదమేది?

  1. ఇంక్విలాబ్ జిందాబాద్
  2. ఢిల్లీ దూర్ హై
  3. చోడో ఢిల్లీ
  4. ఛలో ఢిల్లీ
View Answer

Answer: 4

ఛలో ఢిల్లీ

Question: 9

‘ఆజాద్ హింద్ ఫౌజ్ లేక భారత జాతీయ సైన్యానికి న్యాయకత్వం వహించింది ఎవరు?

  1. జనరల్ జె. ఎన్. చౌదరీ
  2. సుభాష్ చంద్రబోస్
  3. రాసిహారీ బోస్
  4. జనరల్ మోహన్ సింగ్
View Answer

Answer: 2

సుభాష్ చంద్రబోస్

Question: 10

‘ఇండియన్ స్ట్రగుల్’ అనే ఆత్మకథ వీరిది?

  1. సుభాష్ చంద్రబోస్
  2. ఎ.కె. గాంధీ
  3. బాల గంగాధర్ తిలక్
  4. లాలా లజపతిరాయ్
View Answer

Answer: 1

సుభాష్ చంద్రబోస్

Recent Articles