Home  »  TSPSC  »  Subhash Chandra Bose – Azad Hind Fauj

Subhash Chandra Bose – Azad Hind Fauj (సుభాష్ చంద్రబోస్ – ఆజాద్ హింద్ ఫౌజ్) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ కింది వారిలో ఎవరు భారత జాతీయ సైన్యంతో సంబంధం కలిగి లేరు?

  1. జి.ఎస్. థిల్లాన్
  2. అరుణా అసఫ్ అలీ
  3. షానవాజ్ ఖాన్
  4. పి.కె. సెహగల్
View Answer

Answer: 2

అరుణా అసఫ్ అలీ

Question: 12

రవీంద్రనాథ్ ఠాగోర్చే రచింపబడి, సుభాష్ చంద్రబోస్కి అంకితమీయబడిన పుస్తకము.

  1. గోరా
  2. గరిభైరి
  3. తాషభేశ్
  4. భారత్భారర్
View Answer

Answer: 3

తాషభేశ్

Question: 13

సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి కింది వాటిలో సత్యం కానిది ఏది?

  1. రాస్ బిహారీ బోస్ ఆహ్వానం మేరకు సుభాష్ చంద్ర బోస్ జూన్ 13, 1943న తూర్పు ఆసియాకు వచ్చారు.
  2. ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షుడుగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’గా పేరొందిన ఐ.ఎన్. ఏ నాయకుడిగా నియమించబడ్డారు.
  3. ఆయన ప్రసిద్ధ యుద్ధ నినాదం ‘చలో ఢిల్లీ’ని వాడుకలోనికి తెచ్చారు.
  4. 1946 ఆగస్టులో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెబుతారు.
View Answer

Answer: 4

1946 ఆగస్టులో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెబుతారు.

Question: 14

1945-46లో ఢిల్లీలోని ఎర్రకోటలో బ్రిటీష్ ప్రభుత్వం కోర్ట్ మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ కి చెందిన ఈ క్రింది అధికారులలో ఎవరు విచారణకు గురయ్యారు?

ఎ. షా నవాజ్ ఖాన్

బి.సుభాస్ చంద్రబోస్

సి. గుర్దయాల్ సింగ్ ధిల్లాన్

డి. ప్రేమ్ సెహగల్

సరైన జవాబును ఎంచుకొనుము : 

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. ఎ, సి & డి మాత్రమే
  4. ఎ, బి & డి మాత్రమే
View Answer

Answer: 3

ఎ, సి & డి మాత్రమే

Question: 15

క్రింది ప్రకటనలను పరిశీలించండి: ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్
ఎ. జపాన్ శిబిరంలోని భారత యుద్ధ ఖైదీల నుండి పెద్ద సంఖ్యలో సైనికులను నియమించుకున్నాడు.

బి. ఝాన్సీ రాణి పేరిట మహిళా దళాన్ని ఏర్పాటు చేశాడు

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ మరియు బి
View Answer

Answer: 3

ఎ మరియు బి

Recent Articles