Home  »  TSPSC  »  Tughlaq Dynasty

Tughlaq Dynasty (తుగ్లక్ వంశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది ఏ సంవత్సరాల్లో దేవగిరిని రెండవ రాజధానిగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు?

  1. 1327
  2. 1328
  3. 1329
  4. 1334
View Answer

Answer: 1

1327

Question: 7

క్రింది వారిలో కొత్త శాఖ అయిన ‘దివాన్-ఇ-కోహి’ ని ఎవరు ఏర్పాటు చేశారు?

  1. ఫిరోజ్ షా తుగ్లక్
  2. గియాసుద్దీన్ తుగ్లక్
  3. మొహమ్మద్ బిన్ తుగ్లక్
  4. నజీరుద్దీన్ మొహమ్మద్ షా
View Answer

Answer: 3

మొహమ్మద్ బిన్ తుగ్లక్

Question: 8

ప్రతిపాదన(ఎ): ఫిరోజ్ షా తుగ్లక్, హిందూ సమాజములోని పూజారులయిన బ్రాహ్మణులపై కూడా జిజియా పన్నును విధించెను
కారణం(ఆర్): ఫిరోజ్ షా తుగ్లక్ అభిప్రాయములో . మానవులందరూ సమానమే మరియు ఎవరూ ఎక్కువ తక్కువ కాదు

సరియైన జవాబును కనుగొనుము

  1. (ఎ) మరియు (ఆర్) రెండూ సత్యము మరియు (ఎ)కి (ఆర్) సరియైన వివరణ
  2. (ఎ) మరియు (ఆర్) రెండూ సత్యము మరియు (ఎ)కి (ఆర్) సరియైన వివరణ కాదు
  3. (ఎ) సత్యము కానీ (ఆర్) అసత్యము
  4. (ఎ) అసత్యము కానీ (ఆర్) సత్యము
View Answer

Answer: 3

(ఎ) సత్యము కానీ (ఆర్) అసత్యము

Question: 9

మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలము నాటి ఈ క్రింది ముఖ్య ఘటనలను కాలక్రమానుసారము ‘మొదటి నుండి చివరి వరకు క్రమము చేయండి

ఎ. రాగి నాణెములను ప్రవేశపెట్టడము

బి. ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధాని మార్పు

సి. గంగా యమునా అంతర్వేదిలో పన్నులను/ఆదాయము పెంచడము

డి. ఖురసాన్ పైకి దండయాత్ర

  1. ఎ, సి, డి, బి
  2. సి, ఎ, బి, డి
  3. ఎ, డి, బి, సి
  4. సి, బి, ఎ, డి
View Answer

Answer: 4

సి, బి, ఎ, డి

Question: 10

మహమ్మద్ బీన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన నాణేలకు సంబంధించి సరైన వాక్యములు ఎంపిక చేయుము.
ఎ. ఇతడు “ఆధా” మరియు ‘బిఖ్’ అనే రాగి మరియు వెండిల మిశ్రమ నాణెములను ప్రవేశపెట్టాడు

బి. ఇతడు “దీనార్” అనే కొత్త బంగారు నాణెం విడుదల చేశాడు.

సి. ఇతడు ‘అదాలి’ అనే వెండి నాణేన్ని పునరుద్ధరించాడు.

డి. ఇతడు ‘జిటాల్’ పేరుగల రాగి నాణేన్ని ప్రవేశపెట్టాడు.

  1. ఎ & బి
  2. ఎ & సి
  3. బి & సి
  4. సి & డి
View Answer

Answer: 3

బి & సి

Recent Articles