Home  »  TSPSC  »  Tughlaq Dynasty

Tughlaq Dynasty (తుగ్లక్ వంశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ప్రత్యేక వ్యవసాయ శాఖను స్థాపించి, “పంట మార్చి పద్ధతికి ప్రణాళిక రూపొందించిన ఢిల్లీ సుల్తాను ఎవరు ?

  1. ఇలుట్మిష్
  2. బాల్బన్
  3. అల్లావుద్దీన్ ఖిల్జీ
  4. మహమ్మద్ బీన్ తుగ్లక్
View Answer

Answer: 4

మహమ్మద్ బీన్ తుగ్లక్

Question: 17

‘దివాన్ – ఎ – కోహి’కు ఎవరితో సంబంధం కలిగి ఉంది?

  1. మహమ్మద్ బీన్ తుగ్లక్
  2. ఫిరోజ్ షా తుగ్లక్
  3. అక్బర్
  4. అల్లావుద్దీన్ ఖిల్జీ
View Answer

Answer: 1

మహమ్మద్ బీన్ తుగ్లక్

Question: 18

మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చెను?

  1. దౌలతాబాద్
  2. కలింజేబ్
  3. కనౌజ్
  4. లాహోర్
View Answer

Answer: 1

దౌలతాబాద్

Question: 19

ఘజి మాలిక్ అనే మరొక పేరున్న తుగ్లక్ వంశ పాలకుడు?

  1. ఫిరోజ్ తుగ్లక్
  2. అబు బకర్ షా
  3. మహమ్మద్ బీన్ తుగ్లక్
  4. జియాజుద్దీన్ తుగ్లక్
View Answer

Answer: 4

జియాజుద్దీన్ తుగ్లక్

Question: 20

భారత దేశంలో మొట్ట మొదటి సారిగా తోలు లేదా టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది ఎవరు?

  1. అక్బర్
  2. అల్లావుద్దీన్ ఖిల్జీ
  3. బహులాల్ లోడి
  4. మహమ్మద్ బీన్ తుగ్లక్
View Answer

Answer: 4

మహమ్మద్ బీన్ తుగ్లక్

Recent Articles