Home  »  TSPSC  »  Vijayanagara Empire

Vijayanagara Empire (విజయనగర సామ్రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

పోర్చుగీసు యాత్రికుడు న్యూనిజ్ ప్రకారము నగర్ స్త్రీలు ఎందులో నిష్ణాతులు

1. మల్లయుద్ధము

2. జోతిష్య శాస్త్రము

3. గుణంక పద్ధతులు

4. సోదెచెప్పడం

  1. 1, 2, 3 మరియు 4 మాత్రమే
  2. 1, 3 మరియు 4 మాత్రమే
  3. 2 మరియు 4 మాత్రమే
  4. 1, 2, 3 మరియు 4
View Answer

Answer: 4

1, 2, 3 మరియు 4

Question: 7

విజయనగర సామ్రాజ్యంలోని క్రింది పాలకులలో తుంగభద్ర నదిపై పెద్ద ఆనకట్టతో పాటుగా నది నుండి రాజధాని నగరానికి అనేక కిలోమీటర్ల పొడవునా కృత్రిమ కాలువను నిర్మించినది ఎవరు?

  1. ఒకటవ దేవరాయలు
  2. మల్లిఖార్జునుడు
  3. వీర విజయుడు
  4. విరూపాక్షుడు
View Answer

Answer: 1

ఒకటవ దేవరాయలు

Question: 8

ప్రసిద్ధ రాజకీయ గ్రంథం ‘ఆముక్తమాల్యద’ ఏ భాషలో రాయబడింది?

  1. సంస్కృతం
  2. తమిళం
  3. కన్నడ
  4. తెలుగు
View Answer

Answer: 4

తెలుగు

Question: 9

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని చెప్పింది?

  1. వల్లభరాయ
  2. కృష్ణదేవరాయలు
  3. వాల్మికీ
  4. రాజరాజ నరేంద్రుడు
View Answer

Answer: 2

కృష్ణదేవరాయలు

Question: 10

ఈ క్రింది ఏ తెలుగు గ్రంథంలో కృష్ణదేవరాయని దినచర్య వర్ణించబడింది.

  1. మనుచరిత్ర
  2. ఆముక్తమాల్యద
  3. రాయవాచకము
  4. కృష్ణదేవరాయ దినచరె
View Answer

Answer: 2

ఆముక్తమాల్యద

Recent Articles