Home  »  TSPSC  »  Vijayanagara Empire

Vijayanagara Empire (విజయనగర సామ్రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

‘మహానవమి దిబ్బ’ అనే కట్టడం ఏ ప్రాంతంలో ఉంది

  1. ఉజ్జయిని
  2. గౌర్
  3. హంపి
  4. మండూ
View Answer

Answer: 3

హంపి

Question: 12

హరిహర మరియు బుక్క అనే ఇద్దరు సోదరులుచే స్థాపించబడిన సామ్రాజ్యం ఏది?

  1. బహమనీ
  2. విజయనగర
  3. మాల్యా
  4. మరాఠా
View Answer

Answer: 2

విజయనగర

Question: 13

విజయనగర సామ్రాజ్యంలోని రాజకీయ కేంద్రానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి.

ఎ. రాజకీయ కేంద్రం రాజ్యానికి నైరుతి దిక్కులో ఉంది

బి. ఇందులో అరవైకి పైగా దేవాలయాలు ఉన్నాయి

సి. ఈ ప్రదేశంలో దాదాపు ముప్పై భవన సముదాయాలు రాజప్రాసాదాలుగా గుర్తించబడ్డాయి

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, బి మరియు సి
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 14

విజయనగర కాలానికి చెందిన విదేశీయుల కథనాలలో సరైనది కాని జతను గుర్తించండి:

  1. అబ్దుర్ రజాక్ – దేవరాయల పాలనాకలం నాటి పరిస్థితుల్ని వర్ణించాడు.
  2. దొమింగో పేస్ – కృష్ణ దేవరాయలను గురించి వర్ణించాడు
  3. సీజర్ ఫ్రెడ్దిక్ – రాక్షస తంగడి యుద్ధం తర్వాత నాటి విజయనగర పరిస్థితులను వ్రాసాడు
  4. నికితిన్ – అచ్యుత దేవరాయుల పాలనా కాలంలో యాత్రికుడిగా వచ్చాడు
View Answer

Answer: 4

నికితిన్ – అచ్యుత దేవరాయుల పాలనా కాలంలో యాత్రికుడిగా వచ్చాడు

Question: 15

పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ ఎవరి పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యామును సందర్శించెను?

  1. శ్రీకృష్ణదేవరాయలు
  2. రెండవ దేవరాయలు
  3. సాళువ నరసింహ
  4. సదాశివ రాయలు
View Answer

Answer: 2

రెండవ దేవరాయలు

Recent Articles