Home  »  TSPSC  »  Vijayanagara Empire

Vijayanagara Empire (విజయనగర సామ్రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఈ క్రింది వానిలోని ఏ విదేశీ యాత్రికుడు అచ్యుత దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యమును సందర్శించెను.

  1. ఫెర్నావో న్యూనిజ్
  2. నికొలో డి కొంటి
  3. డామింగో పేస్
  4. దుఅర్త్ బార్బోసా
View Answer

Answer: 1

ఫెర్నావో న్యూనిజ్

Question: 17

క్రింది యాత్రికులను కాలానుక్రమంలో అమర్చుము

ఎ. సులేమాన్

బి. అల్- మసూది

సి. మార్కోపోలో

డి. ఫెర్నావో న్యూనిజ్

  1. డి, సి, బి & ఎ
  2. బి, డి, ఎ & సి
  3. ఎ, బి, సి & డి
  4. సి, ఎ, డి & బి
View Answer

Answer: 3

ఎ, బి, సి & డి

Question: 18

క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

  1. ఫెర్నావో న్యూనిజ్ – అచ్యుత దేవరాయలు
  2. అబ్దుల్ రజాక్ – రెండవ దేవరాయలు
  3. సీజర్ ఫ్రెడరిక్ – రెండవ వెంకటపతిరాయలు
  4. డామింగో పేస్ – కృష్ణ దేవరాయలు
View Answer

Answer: 3

సీజర్ ఫ్రెడరిక్ – రెండవ వెంకటపతిరాయలు

Question: 19

నెల్లూరు, చంద్రగిరిలలో చర్చిలు నిర్మించుటకు జెస్మూట్లకు అనుమతిచ్చిన విజయనగర పాలకుడెవరు?

  1. దేవరాయులు II
  2. వెంకటపతిరాయులు II
  3. తిరుమలారాయలు 1
  4. సదాశివరాయులు II
View Answer

Answer: 2

వెంకటపతిరాయులు II

Question: 20

క్రింది వాటిలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించ రాజవంశం ఏది?

  1. సంగమ
  2. చోళ
  3. అరవీడు
  4. సాళువ
View Answer

Answer: 3

అరవీడు

Recent Articles