Home  »  TSPSC  »  Vijayanagara Empire

Vijayanagara Empire (విజయనగర సామ్రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

‘హంపీ నుండి హరప్ప దాకా’ అను గ్రంథకర్త ఎవరు?

  1. తిరుమల రామచంద్ర
  2. దేవులపల్లి రామానుజరావు
  3. మాడపాటి హనుమంతరావు
  4. కోదాటి నారాయణరావు
View Answer

Answer: 1

తిరుమల రామచంద్ర

Question: 22

హజారా రామ దేవాలయానికి వీరి సామ్రాజ్యంతో సంబంధం కలదు?

  1. శాతవాహన
  2. విజయనగర
  3. చోళ
  4. గుప్త
View Answer

Answer: 2

విజయనగర

Question: 23

ఈ కింది వాటిలో ఏది విజయనగర మరియు బహమనీ సుల్తానుల మధ్య ఘర్షణ ప్రాంతం?

  1. వేంగి దోఆబ్ (అంతర్వేది)
  2. కృష్ణా దోఅబ్ (అంతర్వేది)
  3. తుంగభద్ర దోఆబ్ (అంతర్వేది)
  4. రాయచూర్ దోఆబ్ (అంతర్వేది)
View Answer

Answer: 4

రాయచూర్ దోఆబ్ (అంతర్వేది)

Question: 24

ఈ క్రింది వానిలో ఏ వ్యాఖ్యానం విజయనగరమునకు సంబంధించి సరి అయినది కాదు

  1. పారశీక యాంత్రికుడయిన అబ్దుల్ రజాక్ విజయనగరమును గూర్చి వివరిస్తూ “బిజనగూర్ పట్టణం లాంటి దాన్ని ప్రపంచములో ఎక్కడ చూడలేదని వినలేదని ప్రశంసించినాడు”
  2. కృష్ణదేవరాయలు వైష్ణవ మతమును అవలంభించినప్పటికీ శైవులను, జైనులను, క్రైస్తవులను మరియు యూదులను వాత్సల్యంతో అభిమానించాడు.
  3. రెండవ హరిహరుని యొక్క సేనాధిపతి అయిన ఇరుగప్ప, ‘నానాపద రత్నమాల’ అను గ్రంధమును రచించెను
  4. ‘రాయవాచకం’ ప్రకారం విజయనగర రాజ్యంలో అయిదు రకాల కోటలు ఉండేవి. అది గిరిదుర్గములు, స్థల దుర్గములు, జలదుర్గములు, వనదుర్గములు మరియు పర్వత దుర్గములు
View Answer

Answer: 4

‘రాయవాచకం’ ప్రకారం విజయనగర రాజ్యంలో అయిదు రకాల కోటలు ఉండేవి. అది గిరిదుర్గములు, స్థల దుర్గములు, జలదుర్గములు, వనదుర్గములు మరియు పర్వత దుర్గములు

Question: 25

క్రింది వాటిలో విజయనగర మరియు బహమనీ పాలకుల మధ్య వివాదం లేని ప్రాంతం ఏది?

  1. కృష్ణ-గోదావరి మైదాన ప్రాంతం
  2. కృష్ణ-తుంగభద్ర అంతర్వేది
  3. మలబార్ తీరం
  4. మరఠ్వాడ రాజ్యం
View Answer

Answer: 3

మలబార్ తీరం

Recent Articles