Home  »  TSPSC  »  Vijayanagara Empire

Vijayanagara Empire (విజయనగర సామ్రాజ్యం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

క్రింది పాలకులలో, ఓటమి తరువాత తన కుమార్తెకు బహమనీ పాలకుడైన ఫిరుజ్ షాతో వివాహం జరిపించిన వారు ఎవరు?

  1. మొదటి దేవరాయ
  2. రెండవ దేవరాయ
  3. రెండవ హరిహర
  4. సదాశివ రాయ
View Answer

Answer: 1

మొదటి దేవరాయ

Question: 27

కింది రాజవంశాలలో కృష్ణ దేవరాయ దేనికి చెందిన వారు?

  1. అరవీడు
  2. సాలువసాలువ
  3. సంగమ
  4. తుళువ
View Answer

Answer: 4

తుళువ

Question: 28

బన్నిహట్టి యుద్ధంలో విజయనగర సైన్యాన్ని ముందుండి నడిపించినది ఎవరు?

  1. అచ్చుతప్ప నాయక్
  2. రామరాయ
  3. సదాశివరాయ
  4. తిరుమల దేవరాయ
View Answer

Answer: 2

రామరాయ

Question: 29

విజయనగర శైలి యొక్క అలంకారిక అద్భుతానికి క్రింది వాటిలో ఏది స్మారక చిహ్నంగా నిలుస్తుంది?

  1. హజార రామాలయం
  2. కృష్ణస్వామి ఆలయం
  3. విరూపాక్ష ఆలయం
  4. విఠలాస్వామి ఆలయం
View Answer

Answer: 3

విరూపాక్ష ఆలయం

Question: 30

‘మహారాజాధిరాజ’ బిరుదును ధరించిన మొదటి విజయనగర రాజు ఎవరు?

  1. హరిహర
  2. బుక్క
  3. రెండవ హరిహర .
  4. విరుపాక్ష
View Answer

Answer: 3

రెండవ హరిహర .

Recent Articles