Home  »  TSPSC  »  Women in Independence

Women in Independence (స్వాతంత్రోద్యమంలో మహిళలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

బాల్య వివాహాలను వ్యతిరేకించేందుకై, పూనేలో ‘మహిళా ఆర్య సమాజ్’ను ఎవరు స్థాపించారు?

  1. పండిత రమాబాయి సరస్వతి
  2. దుర్గాబాయ్ దేశముఖ్
  3. అనీబిసెంట్
  4. డి.కె. కార్వే
View Answer

Answer: 1

పండిత రమాబాయి సరస్వతి

Question: 7

అంతర్జాతీయ సామ్యవాదయుత సదస్సులో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది ఎవరు?

  1. లాలా హర్ దయాళ్
  2. మాడమ్ కామా
  3. చంపక్ రామన్ పిళ్ళై
  4. రాజా మహేంద్ర ప్రతాప్
View Answer

Answer: 2

మాడమ్ కామా

Question: 8

బెనారస్ లో ‘భారతీయ మహిళా విద్యా సంఘంను నిర్వహించిన వారు ఎవరు?

  1. డి.కె. కార్వే
  2. ఆనంద బోస్
  3. రాజా రామ్మోహన్ రాయ్
  4. ఫ్రాన్సెస్కో అరుండలే
View Answer

Answer: 4

ఫ్రాన్సెస్కో అరుండలే

Question: 9

కిట్టూరు చిన్నమ్మ తిరుగుబాటు జరిగినది

  1. తమిళనాడు
  2. కేరళ
  3. ఆంధ్రప్రదేశ్
  4. కర్ణాటక
View Answer

Answer: 4

కర్ణాటక

Question: 10

బ్రిటీష్ కు వ్యతిరేకంగా పోరాడిన రాణి గైదినులు అనే మహిళ ఏ ప్రాంతంవారు?

  1. అస్సాం
  2. నాగాలాండ్
  3. పంజాబ్
  4. హిమాచల్ ప్రదేశ్
View Answer

Answer: 2

నాగాలాండ్

Recent Articles