Home  »  TSPSC  »  Women in Independence

Women in Independence (స్వాతంత్రోద్యమంలో మహిళలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వారిలో ‘బందీ జీవన్’ గ్రంథ రచయిత ఎవరు?

  1. రాస్ బిహారీ బోసు
  2. వీర సావర్కార్
  3. అరుణాసఫ్ అలీ
  4. సచీంద్ర నాధ్ సన్యాల్
View Answer

Answer: 4

సచీంద్ర నాధ్ సన్యాల్

Question: 12

1907 ఆగస్టులో మేడమ్ భికాజీ కామా ఈ దేశంలో భారత పతాకం ఎగుర వేసి, విదేశీ గడ్డపై భారత పతాకాన్ని ఎగుర వేసిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

  1. బెల్జియం
  2. పోలాండ్
  3. జర్మనీ
  4. స్వీడన్
View Answer

Answer: 3

జర్మనీ

Question: 13

‘మదర్ ఆఫ్ ఇండియన్ రివల్యూషన్’ ఎవరిని అంటారు?

  1. కల్పనాదత్తు
  2. మేడమ్ భికాజీ కామా
  3. అని బీసెంట్
  4. ప్రీతిలత వడ్డేదార్
View Answer

Answer: 2

మేడమ్ భికాజీ కామా

Recent Articles