Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

2019 నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా పాలసీలోని ఒక ముఖ్యమైన సిఫారస్ ఆర్.టి.ఇ చట్టం 2009ని ఈ వయస్సు బాలలం దరికి వర్తింపచేసి వారిని ఈ చట్ట పరిధిలోకి తీసికొని రావటం

  1. 3 నుండి 18 సంవత్సరాలు
  2. 4 నుండి 14 సంవత్సరాలు
  3. 5 నుండి 15 సంవత్సరాలు
  4. 6 నుండి 16 సంవత్సరాలు
View Answer

Answer: 1

3 నుండి 18 సంవత్సరాలు

Question: 47

ఓటింగ్ వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం.

  1. 69వ రాజ్యాంగ సవరణ చట్టం
  2. 61వ రాజ్యాంగ సవరణ చట్టం
  3. 63వ రాజ్యాంగ సవరణ చట్టం
  4. 66వ రాజ్యాంగ సవరణ చట్టం
View Answer

Answer: 2

61వ రాజ్యాంగ సవరణ చట్టం

Question: 48

2007లో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం చేత నియమించబడిన కేంద్ర రాష్ట్ర సంబంధాల కమీషన్?

  1. సర్కారియా కమీషన్
  2. పూంచీ కమీషన్
  3. వీరప్ప మొయిలీ కమీషన్
  4. హనుమంతయ్య కమీషన్
View Answer

Answer: 2

పూంచీ కమీషన్

Question: 49

గవర్నర్ రాష్టేతరుడైనా విఖ్యాత వ్యక్తి అయివుండాలని, అతడికి ప్రగాఢమైన రాజకీయ సంబంధాలు ఉండరాదని, అతడికి ఇటీవల రాజకీయాలతో సంబంధాలు ఉండరాదని ఈ క్రింది వాటిలో ఏది/ ఏవి సూచిస్తాయి?

  1. తొలి పరిపాలనా సంస్కరణల కమీషన్ (1966)
  2. రాజమన్నార్ కమిటీ ( 1969)
  3. సర్కారియా కమిషన్ (1983)
  4. రాజ్యాంగం పనితీరు సమీక్షించటం కోసం నియమించిన జాతీయ కమీషన్ (2000)
View Answer

Answer: 3

సర్కారియా కమిషన్ (1983)

Question: 50

క్రింది రాజ్యాంగ సవరణ చట్టం లోక్ సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్ల కాలపరిమితని మరొక పది పసంవత్సరాలు పొడగించింది

  1. 95వ
  2. 96వ
  3. 97వ
  4. 98వ
View Answer

Answer: 1

95వ

Recent Articles