Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

భారత రాజ్యాంగం 99వ సవరణ చట్టం 2014 క్రింది సంస్థ నిర్మణం, విధులకు వీలు కల్పించింది:

  1. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదోన్నతి కమీషన్
  2. ఆల్ ఇండియా జ్యూడిషియల్ పదోన్నతి కమిషన్
  3. నేషనల్ జుడిషియల్ అప్పాయింట్మెంట్ కమీషన్
  4. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులబదిలీ కమీషన్
View Answer

Answer: 3

నేషనల్ జుడిషియల్ అప్పాయింట్మెంట్ కమీషన్

Question: 52

ఏ రాజ్యాంగ సవరణ అధికరణము 368లో పొందుపరిచిన విధముగా ప్రాథమిక హక్కులను సవరించ వచ్చునని సూచనగా/పరోక్షంగా చెప్పినది?

  1. 29వది
  2. 42వది
  3. 25వది
  4. 24వది
View Answer

Answer: 4

24వది

Question: 53

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 ద్వారా రాజ్యాంగంలో పొందుపరచ్చబడిన నూతన ప్రాథమిక హక్కు?

  1. విద్యా హక్కు
  2. ఏ వృత్తినైనా చేపట్టే హక్కు
  3. ఏ వ్యాపారాన్నైనా నిర్వహించే హక్కు
  4. సహాకార సంఘాలను ఏర్పాటుచేసే హక్కు
View Answer

Answer:4

సహాకార సంఘాలను ఏర్పాటుచేసే హక్కు

Question: 54

జతపరచుము:

జాబితా-1 (కమిటీ)
ఎ. బల్వంతరాయ్ మెహతా

బి. అశోక్ మెహత
సి. కె. సంతానం

డి. ఎల్. ఎమ్ సింఘ్వీ

జాబితా -2 (సిఫారస్సు)

1. జిల్లా పరిషత్ కార్యనిర్వాహక సంస్థ

2. న్యాయపంచాయితీలు

3. జిల్లా పరిషత్తు సలహాసంస్థ

4. పంచాయితీరాజ్ ఫైనాన్స్ కార్పోరేషన్

  1. ఎ-2, బి-1, సి-4, డి-3
  2. ఎ-1, బి-3, సి-4, డి-2
  3. ఎ-3, బి-1, సి-4, డి-2
  4. ఎ-3, బి-2, సి-1, డి-4
View Answer

Answer: 3

ఎ-3, బి-1, సి-4, డి-2

Recent Articles