Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

శ్రమశక్తిలో బాల కార్మికులను గుర్తిస్తూ భారతదేశంలో చాలా చట్టాలు ఉండేవి. పని చేయడానికి కనీస వయస్సును 7 సం॥ములు నిర్ణయించిన మొట్టమొదటి చట్టం?

  1. ఎంప్లాయిమెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్
  2. ఫాక్టరీస్ యాక్ట్
  3. బాండెడ్ లేబర్ యాక్ట్
  4. ప్లాంటేషన్ లేబర్ యాక్ట్
View Answer

Answer: 2

ఫాక్టరీస్ యాక్ట్

Question: 7

భారతదేశ సంస్కృతిలో వివాహ వ్యవస్థ పవిత్రమైనదిగా భావించబడినది. వివిధ మతాలు వ్యక్తి గతఈ ఏచట్టాలను కలిగివున్నాయి. ఈ క్రింది ఏ చట్టం ద్వారా వివాహాలను తప్పనిసరిగా రిజి స్ట్రేషన్ చేయాలని నిర్దేశించారు?

  1. హిందు వివాహ చట్టం
  2. ప్రత్యే వివాహ చట్టం
  3. భారతీయ బౌద్దుల వివాహ చట్టం
  4. జైనుల వివాహ చట్టం
View Answer

Answer: 2

ప్రత్యే వివాహ చట్టం

Question: 8

భారతదేశంలో మహిళలకు, రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన అనే రెండు రకాలు హక్కులున్నాయి. ఈ క్రింది వాటిలో మహిళలకు ఉన్న రాజ్యాంగ హక్కు కాని వాటిని గుర్తించండి?

  1. లింగపరమైన వివక్షత రద్దు
  2. పని ప్రదేశాలలో చక్కటి మరియు మానవీయ వసతులు మరియు ప్రసూతి సౌకర్యాలు..
  3. మహిళలను కించపరిచే అన్ని రకాల ఆచారాలువిడనాడటం
  4. వివాహ సమయంలో మహిళల నుండి వరకట్నంతీసుకోవడం నిశిద్ధం
View Answer

Answer: 4

వివాహ సమయంలో మహిళల నుండి వరకట్నంతీసుకోవడం నిశిద్ధం

Question: 9

మద్య త్రాగి వాహనం నడపడం ఈ క్రింది ఏ చట్టం ప్రకారం శిక్షింపదగిన నేరం?

  1. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
  2. మోటార్ వాహనాల చట్టం
  3. భారత సాక్ష్య చట్టం
  4. రహదారి భద్రత చట్టం
View Answer

Answer: 2

మోటార్ వాహనాల చట్టం

Question: 10

42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చబడినపదం ఏది?

  1. సార్వభౌమ
  2. లౌకిక
  3. ప్రజాస్వామ్య
  4. గణతంత్ర
View Answer

Answer: 2

లౌకిక

Recent Articles