Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వాటిలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (సవరణ) బిల్లు, 2019కు సంబంధించి సరైన ప్రవచనము కానిది 58?

  1. దీనిని పార్లమెంట్ 2019 డిసెంబర్లోఆమోదించింది.
  2. ఎస్.పి.జి. భద్రత, ప్రధానమంత్రికి మరియు పరిమితం చేయబడిన కాలం వరకు మాజీ ప్రధానీలకు మాత్రమే పరిమితం
  3. ఈ బిల్లు రాజ్యసభలో మూజువాణి ఓటు ద్వారా.ఆమోదించబడింది.
  4. ఎస్.పి.జి. భద్రత ప్రధాని మరియు ప్రధాని స్వంత కుటుంబ సభ్యులకు మాత్రమే
View Answer

Answer: 4

ఎస్.పి.జి. భద్రత ప్రధాని మరియు ప్రధాని స్వంత కుటుంబ సభ్యులకు మాత్రమే

Question: 12

104 రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.

  1. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం.
  2. జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ కు రాజ్యాంగ హెూదా కల్పించడం
  3. 6వ షెడ్యూల్డ్ లోని ఈశాన్య రాష్ట్రా ప్రాంతాల 10 స్వతంత్ర కౌన్సిల్ల ఆర్థిక కార్య నిర్వాహక అధికారాలను విస్తృత పరచడం.
  4. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు లోక్సభ మరియు రాష్ట్ర విధాన సభలో మరో 10 సం॥రాలు రిజర్వేషన్లు పొడగింపు
View Answer

Answer: 4

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు లోక్సభ మరియు రాష్ట్ర విధాన సభలో మరో 10 సం॥రాలు రిజర్వేషన్లు పొడగింపు

Question: 13

ఏ సవరణ రాష్ట్రం పునర్ వ్యవస్థికరణ చట్టం 1956కి సంబంధించినది?

  1. 9వ సవరణ
  2. 17వ సవరణ
  3. 7వ సవరణ
  4. 12వ సవరణ
View Answer

Answer: 3

7వ సవరణ

Question: 14

ఏ సంవత్సరంలో బాలకార్మిక (నిషేధ మరియు నియంత్రణ) చట్టం ఆమోదించ బడింది?

  1. 1978
  2. 1986
  3. 1989
  4. 1991
View Answer

Answer: 2

1986

Question: 15

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సం॥రాల వయస్సు గల బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కును కల్పించబడింది?

  1. 84వ సవరణ
  2. 85వ సవరణ
  3. 86వ సవరణ
  4. 87వ సవరణ
View Answer

Answer: 3

86వ సవరణ