Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని 74వ సవరణకు సంబంధించినది ఏది?

  1. మునిసిపాలిటీలు
  2. జిల్లా బోర్డులు
  3. పంచాయితీలు
  4. టౌన్ షిప్ లు
View Answer

Answer: 1

మునిసిపాలిటీలు

Question: 17

క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి?
ఎ. ఫార్లమెంట్ చట్టం 1990 ప్రకారం జాతీయ మహిళా కమీషన్ 1992లో చట్టబద్ధ కమీషన్ గ  ఏర్పాటు అయింది.

బి. కమీషన్ ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు.

సి. శ్రీమతి జయంతి పట్నాయక్ ఈ కమీషన్ యొక్క మొదటి అధ్యక్షురాలు

డి. ప్రస్తుత కమీషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖా శర్మ

పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ, బి, సి మరియు డి
  2. ఎ, బి మరియు సి
  3. బి మరియు సి
  4. ఎ మరియు డి.
View Answer

Answer: 1

ఎ, బి, సి మరియు డి

Question: 18

1 సెప్టెంబర్ 1976న  లోక్ సభ లో ఈ క్రింది రాజ్యాంగ సవరణ చట్టాలలో దేనిని ప్రవేశ పెట్టారు?

  1. 42వ సవరణ చట్టం
  2. 24వ సవరణ చట్టం
  3. 61వ సవరణ చట్టం
  4. 85వ సవరణ చట్టం
View Answer

Answer: 1

42వ సవరణ చట్టం

Question: 19

“ఆర్థికంగా వెనుకబడిన వర్గం” వారి కోసం 10% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాం సవరణచట్టం:

  1. 103 భారత రాజ్యాంగ సవరణ చట్టం
  2. 102 భారత రాజ్యాంగ సవరణ చట్టం
  3. 101 భారత రాజ్యాంగ సవరణ చట్టం
  4. 100 భారత రాజ్యాంగ సవరణ చట్టం
View Answer

Answer: 1

103 భారత రాజ్యాంగ సవరణ చట్టం

Question: 20

సరోగసి (రెగ్యులేషన్) బిల్లు 2019లో ఈ క్రింది వాటిలో లేనిది ఏమిటి?

  1. ఈ బిల్లు వాణిజ్య సరోగసిని నిషేదిస్తుంది. కానీ, పరోపకార సరోగసిని అనుమతిస్తుంది.
  2. ఉద్దేశించిన జంట దగ్గర సర్టిఫికేట్ ఉండాలి మరియు ఆ సర్టిఫికేట్ను సంబంధిత అధికార దృవీకరణ పత్రం అవసరం
  3. సరోగేట్ పిల్లల గర్భశ్రావం నిషేధించబడింది
  4. ఉద్దేశించిన జంట యొక్క దగ్గరి బంధువు సరోగేట్ తల్లి కావచ్చును.
View Answer

Answer: 3

సరోగేట్ పిల్లల గర్భశ్రావం నిషేధించబడింది