Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

పోక్సో (పి.ఓ.సి.ఎస్.ఓ) చట్టం ఎప్పుడు అమలులోకివచ్చింది?

  1. 2010
  2. 2015
  3. 2012
  4. 2103
View Answer

Answer: 3

2012

Question: 22

పారిశ్రామిక వివాదాల చట్టం ఏ నం॥ములో ఆమోదించబడింది?

  1. 1954
  2. 1947
  3. 1963
  4. 1959
View Answer

Answer: 2

1947

Question: 23

భారతదేశంలో నీటి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం క్రింది నం॥ములో ఆమోదించబడింది.

  1. 1954
  2. 1968
  3. 1974
  4. 1983
View Answer

Answer: 3

1974

Question: 24

బాండెడ్ లేబర్ (వెట్టి చాకిరి) రద్దుకు సంబంధించిన బిల్లు ఏ సం॥ములో ఆమోదిం చబడింది?

  1. 1976
  2. 1979
  3. 1981
  4. 1983
View Answer

Answer: 1

1976

Question: 25

క్రింది వాటి నుండి చట్టం / సంస్థ / ప్రణాళిక మరియు దాన్ని సృష్టి / అమలు పెట్టిన సంవత్సరాలలో సరికాని జతను ఎంచుకోండి.

  1. పర్యావరణ (రక్షణ) చట్టం 1986
  2. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పి.సి.బి) 1974
  3. వాయు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం 1981
  4. గంగ కార్యాచరణ ప్రణాళిక 1982
View Answer

Answer: 4

గంగ కార్యాచరణ ప్రణాళిక 1982