Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ఈ క్రింది ఏ హక్కులకు సంబంధించి మొదటి ‘ఆర్డినెన్స్ చేసి, ఆ తరువాత చట్టం చేయడం చేసి, జరిగింది

  1. విద్యాహక్కు చట్టం
  2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
  3. జాతీయ ఆహార భద్రత చట్టం
  4. సమాచార హక్కు చట్టం
View Answer

Answer: 3

జాతీయ ఆహార భద్రత చట్టం

Question: 27

2004 నుంచి 2014 వరకు దేశంలో గొప్ప సామాజిక చట్టాలను రోపొందించారు. వీటి ద్వారా ఆర్థిక భద్రత మరియు సామాజిక అవకాశాలను పౌరులకు కల్పించడం జరిగింది. అందులో కొన్ని చట్టాలను ఈ క్రింద పేర్కొనడం జరిగింది. వాటినికాలక్రమంలో ఏర్పచండి.

ఎ. విద్యా హక్కు చట్టం

బి. జాతీయ ఆహార భద్రత చట్టం

సి. అటవీ హక్కుల చట్టం

డి. సమాచార హక్కు చట్టం

  1. ఎ, సి, బి మరియు డి
  2. డి, ఎ, సి మరియు బి
  3. డి, సి, ఎ మరియు బి
  4. ఎ, బి, డి, మరియు సి
View Answer

Answer: 3

డి, సి, ఎ మరియు బి

Question: 28

ఈ క్రింది ప్రవచనాలలో భూగర్భజల చట్టం 2020 గురించి సరైనది కానిది ఏది?

  1. ఈ చట్టాన్ని ఉత్తరప్రదేశ్ కేబినేట్ ఆమోదించింది
  2. సబ్మెర్సిబుల్ పంపులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  3. బోరింగ్ పైపుల ద్వారా భూగర్భ జలాలను కలుషితం చేసే వ్యక్తులకు ఈ చట్టం జరిమాన విధించరు
  4. ఈ చట్టం అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో వర్షపు నీటి సేకరణ తప్పనిసరి చేస్తుంది.
View Answer

Answer: 3

బోరింగ్ పైపుల ద్వారా భూగర్భ జలాలను కలుషితం చేసే వ్యక్తులకు ఈ చట్టం జరిమాన విధించరు

Question: 29

తల్లిదండ్రులు మరియు వైయోవృద్ధుల హక్కుల సంరక్షణ, నిర్వహణ చట్టాననికి సంబంధించి ఈ క్రింది వాటికి సరైన వాక్యాన్ని గుర్తించండి?

ఎ. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ, నిర్వహణ – అనేది వారి సంతానం మరియు బంధువుల యొక్క చట్టపర బాధ్యత
బి. వీరి నిర్వాహణ సంరక్షణలో అజాగ్రత్త వహించి నప్పుడు వారి పిల్లలకు లేదా బంధువులకు బదిలీ అయిన ఆస్థిని తిరిగి వెనక్కు తీసుకునే అవకాశం తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు ఉంటుంది.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. పై వేవీ కావు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Question: 30

అంటువ్యాధుల చట్టం 1890 ద్వారా, ప్రభుత్వాలు చట్టపరంగా కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చట్టాన్ని వాస్తవానికి ఏ వ్యాధి నియంత్రణకు చేశారు?

  1. కలరా మహమ్మారి, కలకత్త
  2. ఎన్సెఫాలిటీస్, ఢిల్లీ
  3. బుబోనిక్ ప్లేగ్ బాంబే
  4. స్పానిష్ ఫ్లూ, మద్రాస్
View Answer

Answer: 3

బుబోనిక్ ప్లేగ్ బాంబే